
| Movie Name | Kantara Chapter 1 (2025) |
|---|---|
| Director | Rishab Shetty |
| Star Cast | ishab shetty, Rukmini Vasanth, Jayaram, Gulshan Devaiah |
| Music | Bobby C R,B Ajaneesh Loknath, ABBS Studios |
| Singer(s) | Khala Bhairava |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Hombale Films |
Hey, Aadi Nundi Kuda
Ningi Nela Unnayanta Eede
Hakku Undi Leraa
Evadabba Sotthu Kaane Kaadhe
Mantalni Bandhinchi Aapedhevvadu
Mantallo Puttindhi Kaadhaa Sankele
Kantara Kannetthi Choosedevvadu
Cheekatle Ooranthaa Kammukochhule
Aakasaana Unna Gaddhakinka Haddhu Lene Ledhe
Peddha Enugosthe Motthamadivi Inka Vanikipoye
హే, ఆది నుండి కూడా
నింగి నేల ఉన్నయంట ఈడే
హక్కు ఉంది లేరా
ఎవడబ్బ సొత్తు కానే కాదే…
ఓ కోట దేవరా… అన్నీ నీవనే సెప్పే దొరా
అడవి శాసనం పంపెరా…
కారు చిచ్చులా ఊరిలోకి వచ్చేరా ఆపేదెవ్వడు
కాళ్ళు కడిగి స్వాగతం పలుకుతోంది సాగరం
జోరింక పెంచి నువ్వు ఆడరా… ఆహా ఆహా
మంటల్ని బంధించి ఆపేదెవ్వడు
మంటల్లో పుట్టింది కాదా సంకెలే
కాంతార కన్నెత్తి చూసేదెవ్వడు
చీకట్లే ఊరంతా కమ్ముకొచ్చులే
ఓ కోట దేవరా… అన్నీ నీవనే సెప్పే దొరా
అడవి శాసనం పంపెరా…
కారు చిచ్చులా ఊరిలోకి వచ్చేరా అగ్ని ఆగదు
కాళ్ళు కడిగి స్వాగతం పలుకుతోంది సాగరం
జోరింక పెంచి నువ్వు ఆడరా… ఆహా ఆహా ఆహా హా
దర్పంకి ధైర్యమాయుధం
ద్వేషంకి ధర్మమౌషధం
ఏ రోజు పౌరుషం తగ్గదంట
సై అంటూ జై కొట్టు నువ్వింకా
ఆకసాన ఉన్న గద్దకింక హద్దు లేనే లేదే
పెద్ద ఏనుగొస్తే మొత్తమడివి ఇంక వణికిపోయే
ఓ కోట దేవరా… అన్నీ నీవనే సెప్పే దొరా
అడవి శాసనం పంపెరా…
కారు చిచ్చులా ఊరిలోకి వచ్చేరా ఆపేదెవ్వడు
కాళ్ళు కడిగి స్వాగతం పలుకుతోంది సాగరం
జోరింక పెంచి నువ్వు ఆడరా… ఆహా ఆహా
ఆహా ఆహా ఆహా ఆహా ఆహా ఆహా…..
Rebel song is from the Kantara Chapter 1 movie.
Rebel song was sung by Khala Bhairava.
Rebel song lyrics were written by Krishna Kanth.
Rebel song music was composed by Bobby C R,B Ajaneesh Loknath, ABBS Studios.