Ravoyi Maa Intiki Song Lyrics - & English - Donga Ramudu

Ravoyi Maa Intiki Song Lyrics - & English - Donga Ramudu
Ravoyi Maa Intiki Song Lyrics: Ravoyi Maa Intiki is a Telugu song from the film & English - Donga Ramudu starring ANR, Savithri, Jamuna, directed by Kadiri Venkata Reddy (KV Reddy). "Ravoyi Maa Intiki" song was composed by Pendyala Nageswara Rao and sung by Jikki. Lyrics were written by Samudrala Sr.

Ravoyi Maa Intiki Song Details

Movie Name& English - Donga Ramudu
DirectorKadiri Venkata Reddy (KV Reddy)
Star CastANR, Savithri, Jamuna
MusicPendyala Nageswara Rao
Singer(s)Jikki
LyricistSamudrala Sr
Music Label

Ravoyi Maa Intiki Song Lyrics in Telugu

రారోయి మా ఇంటికి, హు

రారోయి మా ఇంటికి

మావో, మాటున్నది మంచి మాటున్నది, హ హా

మాటున్నది మంచి మాటున్నది, ఆ

నువ్వు నిలుసుంటే… నిమ్మ సెట్టు నీడున్నది, ఆహా

నువ్వు కూసుంటె కురుసీల పీటున్నది, ఆహా

నువ్వు తొంగుంటె… పట్టెమంచం పరుపున్నది

హాహా… భలే భలే

మాటున్నది… మంచి మాటున్నది

రారోయి మా ఇంటికి, మ్

మావో, మాటున్నది మంచి మాటున్నది

ఆకలైతే సన్న బియ్యం కూడున్నది, మ్

నీకాకలైతే సన్నబియ్యం కూడున్నది

బావుంది బావుంది

అందులోకి అరకోడి కూరున్నది, హ హ

అందులోకి అరకోడి కూరున్నది, ఆ

ఆపైన రొయ్యపొట్టు చారున్నది

హహహ అబ్బో అబ్బో

మాటున్నది… మంచి మాటున్నది

రారోయి మా ఇంటికి, వచ్చాగా

మావో, మాటున్నది మంచి మాటున్నది

రంజైన మీగడ పెరుగున్నది, ఛీ ఛీ ఛీ

నంజుకోను ఆవకాయ ముక్కున్నది, ఆ డోంట్ వన్

నీకు రోగమోస్తే… ఘాటైన మందున్నది, ఆ హ హ ఆ

నీకు రోగమోస్తే… ఘాటైన మందున్నది, ఆ

నిన్ను సాగనంప వల్లకాటి దిబ్బున్నది

మాటున్నది… మంచి మాటున్నది

రారోయి మా ఇంటికి

మావో, మాటున్నది మంచి మాటున్నది

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Donga Ramudu Movie

  1. Ravoyi Maa Intiki Song Lyrics

Ravoyi Maa Intiki Song FAQ

What movie is Ravoyi Maa Intiki song from?

Ravoyi Maa Intiki song is from the & English - Donga Ramudu movie.

Who sang Ravoyi Maa Intiki song?

Ravoyi Maa Intiki song was sung by Jikki.

Who wrote Ravoyi Maa Intiki song lyrics?

Ravoyi Maa Intiki song lyrics were written by Samudrala Sr.

Who composed music for Ravoyi Maa Intiki song?

Ravoyi Maa Intiki song music was composed by Pendyala Nageswara Rao.