Rave Rave Song Lyrics - Crazy Fellow

Rave Rave Song Lyrics - Crazy Fellow
Rave Rave Song Lyrics: Rave Rave is a Telugu song from the film Crazy Fellow starring Aadhi Sai Kumar, Digangana Suryavanshi, Mirnaa Menon, directed by Phani Krishna Siriki. "Rave Rave" song was composed by RR Dhruvan and sung by Sri Rama Chandra & Satya Yamini. Lyrics were written by Ala Raju.

Rave Rave Song Details

Movie NameCrazy Fellow
DirectorPhani Krishna Siriki
Star CastAadhi Sai Kumar, Digangana Suryavanshi, Mirnaa Menon
MusicRR Dhruvan
Singer(s)Sri Rama Chandra & Satya Yamini
LyricistAla Raju
Music Label

Rave Rave Song Lyrics in Telugu

మెరిసిందే నీలాకాశం నీలా మారి

కనులెదుటే వాలిందంట జాబిలి జారి

ఉయ్యాలై ఊగే ఈ నేలే

కవ్వాలి పాడే ఈ గాలే

కల్లోలం ఎదలో నీ వల్లే

రావే రావే… రావే నా చెలియా

నీకై నీకై… వేచానే సఖియా

రావే రావే… రావే నా చెలియా, ఓ ఓ

నీకై నీకై… వేచానే సఖియా

నీ చూపే కొంచం తాకిందంటే

ఆ వేసవి మేఘం వానౌతుందే

నీ నవ్వే చూస్తూ ఉంటానంటూ

ఆ సంద్రం కూడా సడి ఆపిందే

ఇలా ఎదురుగ నువ్వు ఉంటే

ఎలా కుదురుగా ఉండటం

నూరేళ్ళయినా క్షణములాగే

గడిచి పోతాయే

రావే రావే… రావే నా చెలియా

నీకై నీకై… వేచానే సఖియా

రావే రావే… రావే నా చెలియా, ఓ ఓ

నీకై నీకై… వేచానే సఖియా

నా మనసే మెచ్చే వరమై వచ్చి

నా ప్రాణంలా నువ్ మారావేలా

నా ఊహల్లోన నిన్నే ఉంచి

దూరంతో వేధిస్తావెలా

నిన్నే తలవని క్షణము లేదు

ఎలా నిమిషము గడవటం

తెల్లవారని రేయిలోనా

నిలిచిపోయానా, ఆ ఆ

రావే రావే… రావే నా చెలియా

నీకై నీకై… వేచానే సఖియా

రావే రావే… రావే నా చెలియా, ఓ ఓ

నీకై నీకై… వేచానే సఖియా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Crazy Fellow Movie

  1. Rave Rave Song Lyrics

Rave Rave Song FAQ

What movie is Rave Rave song from?

Rave Rave song is from the Crazy Fellow movie.

Who sang Rave Rave song?

Rave Rave song was sung by Sri Rama Chandra & Satya Yamini.

Who wrote Rave Rave song lyrics?

Rave Rave song lyrics were written by Ala Raju.

Who composed music for Rave Rave song?

Rave Rave song music was composed by RR Dhruvan.