Rave Rajahamsala Song Lyrics - Muddula Mogudu

Rave Rajahamsala Song Lyrics - Muddula Mogudu
Rave Rajahamsala Song Lyrics: Rave Rajahamsala is a Telugu song from the film Muddula Mogudu starring Balakrishna, Meena Ravali, directed by A. Kodandarami Reddy. "Rave Rajahamsala" song was composed by Koti and sung by S P Balasubramanyam & Sujatha Mohan. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Rave Rajahamsala Song Details

Movie NameMuddula Mogudu (1997)
DirectorA. Kodandarami Reddy
Star CastBalakrishna, Meena Ravali
MusicKoti
Singer(s)S P Balasubramanyam & Sujatha Mohan
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Rave Rajahamsala Song Lyrics in Telugu

ఆలపించె అణువు అణువు స్వాగతాంజలి

ఆలకించి మేలుకుంది నీ అనార్కలి

వేచివుంది వలపు లోగిలీ

ఓ ఓ ఓ ఓ ఓఓఓఓ ఓఓఓ ఒఓఓ

రావే రాజహంసలా

నీవే రెండు కన్నుల

నిండి ఉండిపోవే వెన్నెలా

రారా రాజశేఖరా… నీకే రాజధానిలా

వేచివున్న ఎదనే ఏలరా

ఓ చిలిపి కల… ఓ వలపు వల

జరపవె జతపడు లీలా

రావే రాజహంసలా

నీవే రెండు కన్నుల

నిండి ఉండిపోవే వెన్నెలా, ఆ ఆ

అందాల సారమా… మందార హారమా

నీ తేనెలో తేలించుమా

గంగా సమీరమా… శృంగార తీరమా

నీ లీలలో లాలించుమా

అధరసుధల మృదుహాసమా

మదికి మొదటి మధుమాసమా

మదన కథల ఇతిహాసమా

మనసుపడిన దొరవే సుమా

సదా గులామై సఖీ సలాం అను

సలీం చెలిమినే ఆదరించుమా

రారా రాజశేఖరా

నీకే రాజధానిలా

వేచివున్న ఎదనే ఏలరా

మేఘాల చంద్రమా… మోహాల మంత్రమా

నా ప్రాయమే పాలించుమా

రాగాల సంద్రమా… లాగేటి బంధమా

నా శ్వాసనే శాసించుమా

బ్రతుకు నడుపు అనురాగమా

మనసు తెలిసి దయచేయుమా

తలపు తెలుపుకొను మౌనమా

తెరలు తెరచి నను చేరుమా

జగాలలో ప్రతి యుగానికీ

మన కథే నిలుచునని చాటి చూపుమా

రావే రాజహంసలా… నీవే రెండు కన్నుల

నిండి ఉండిపోవే వెన్నెలా

ఓ చిలిపి కల.. ఓ వలపు వల

జరపవ జతపడు లీలా

రారా రాజశేఖరా… నీకే రాజధానిలా

వేచివున్న ఎదనే ఏలరా, ఆఆ ఆ ఆ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Muddula Mogudu Movie

  1. Rave Rajahamsala Song Lyrics

Rave Rajahamsala Song FAQ

What movie is Rave Rajahamsala song from?

Rave Rajahamsala song is from the Muddula Mogudu movie.

Who sang Rave Rajahamsala song?

Rave Rajahamsala song was sung by S P Balasubramanyam & Sujatha Mohan.

Who wrote Rave Rajahamsala song lyrics?

Rave Rajahamsala song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Rave Rajahamsala song?

Rave Rajahamsala song music was composed by Koti.