| Movie Name | Samarasimha Reddy (1999) |
|---|---|
| Director | B.Gopal |
| Star Cast | Bala Krishna, Anjala Zaveri, Simran, Sanghavi |
| Music | Mani Sharma |
| Singer(s) | S.P.Balasubramanyam, Chitra |
| Lyricist | Vennelakanti |
| Music Label | Aditya Music |
రావయ్య ముద్దుల మావ… నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ… జంట జాగారం చెయ్యాలమ్మా
మల్లెల పాట పాడుకుందామా… అల్లరి ఆట ఆడుకుందామా
అల్లుకునే వెల్లువలో… ఝల్లుమనే కథే విందామా
రావయ్య ముద్దుల మావ… నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ… జంట జాగారం చెయ్యాలమ్మ
మనసైన మాపటి లగ్గంలోన… మన పెళ్లి జరిగేను
అక్షంతలెయ్యగా వలపులురేపు లక్షింతలయ్యేను
నీరిక్షనే ఫలియించి వివాహమేకాగా
ప్రతిక్షణం మనకింక విలాసమై పోగా
కలలే నిజమై సల్లాపమే సన్నాయిగా మోగే
హెయ్..! రావయ్య ముద్దుల మావ… నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామోయ్… జంట జాగారం చెయ్యాలమ్మా, ఆ ఆఆ
విరజాజి వేళకు విందులు చేసి… విరిసింది నా ఈడు
మరుమల్లె పూజకు తొందర చేసి… మరిగింది నీ తోడు
సుతారమై నా మేను… సితారలా మోగే
ఉల్లాసమే నాలోన… ఉయ్యాలలే ఊగే
ఒడిలో ఒదిగే వయ్యారమే సయ్యాటలే కోరే
రావయ్య ముద్దుల మావ… నీకు రాసిస్తా రాయలసీమ
వచ్చాక వదలను భామ… జంట జాగారం చెయ్యాలమ్మా
మల్లెల పాట పాడుకుందామా… అల్లరి ఆట ఆడుకుందామా
అల్లుకునే వెల్లువలో ఝల్లుమనే కథే విందామా
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Ravayya Muddula Mama song is from the Samarasimha Reddy movie.
Ravayya Muddula Mama song was sung by S.P.Balasubramanyam, Chitra.
Ravayya Muddula Mama song lyrics were written by Vennelakanti.
Ravayya Muddula Mama song music was composed by Mani Sharma.