
| Movie Name | Pulsar Bike Ramana |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
రాతిరి నల్లోడా
రాల్లి పోకు కుర్రోడా
రాతిరి నల్లోడా
రాల్లి పోకు కుర్రోడా
గుంటా పడ్డాదని
గొర్లమ్ముకోకురా
రాతిరి నల్లోడా
రాల్లి పోకు కుర్రోడా
రాతిరి నల్లోడా
రాలి పోకు కుర్రోడా
అందంగా ఉంది
ఆరడుగులు ఉంది
దాని కళ్ళు చూడగానే
నా మనసు మల్లిపోయే
నిను పెళ్ళికి సై అంటే
వాళ్ళమ్మనడగమంది
వాళ్ళమ్మకాడకెల్తే
కట్నమియ్యనంది
రాతిరి నల్లోడా
రాల్లి పోకు కుర్రోడా
రాతిరి నల్లోడా
రాల్లి పోకు కుర్రోడా
గుంటా పడ్డాదని
గొర్లమ్ముకోకురా
రాతిరి నల్లోడా
రాల్లి పోకు కుర్రోడా
రాతిరి నల్లోడా
రాలి పోకు కుర్రోడా
Song Credits – Yallinti Ramana
Song Label – Ramana Folk
Rathiri Nalloda song is from the Pulsar Bike Ramana movie.