Rasukupusuku Thirige Rajani Song Lyrics - Andhra Folk

Rasukupusuku Thirige Rajani Song Lyrics - Andhra Folk
Rasukupusuku Thirige Rajani Song Lyrics: Rasukupusuku Thirige Rajani is a Telugu song from the film Andhra Folk. "Rasukupusuku Thirige Rajani" song was composed by Jan & Ganesh and sung by Ramana. Lyrics were written by Shanmukha Rao & Ramana.

Rasukupusuku Thirige Rajani Song Details

Movie NameAndhra Folk
Director
Star Cast
MusicJan & Ganesh
Singer(s)Ramana
LyricistShanmukha Rao & Ramana
Music LabelRamana Rela Creations

Rasukupusuku Thirige Rajani Song Lyrics in Telugu

రాసుకుపూసుకు తిరిగే రజిని

మీ అక్క పేరు మంజు రాణి

సోకులు కొట్టామాకే సోనీ

నీ చిన్న చెల్లెలు పేరు వాణి

నువు వద్దు అంటే

వద్దు అంటే ఎట్టాగమ్మి

నా గుండుపైన పచ్ఛాబొట్టై యున్నావమ్మి

నువ్వేనాకు నువ్వే నాకు కావాలమ్మి

నువ్వులేకపోతే నేను సచ్చిపోతానమ్మి

కన్ను కన్ను కలిపినావే కల్పనా

నేను ఎటువైపు చూసినా నువ్వేనా

రోజు నన్ను గెలకమాకే రోజా

నా గుండెలోనే ఉన్నాది పూజ

సినిమాకు రమ్మంది నన్ను శిరీషా

నా పక్క సీట్లో కూర్చుంది తనీషా

కలవరించమాకే నన్ను రాజా

నిన్ను చూడకుండ ఉండలేను పూజా

నువు రాను టెన్ టు ఫైవ్ అంటే

రాను అంటే ఎట్టా పూజా

రోజు నీకు చేస్తున్నానే నేనే పూజ

నువ్ వస్తానంటే వస్తానంటే వద్దంటానా

నీ వెంటే పడకుండా నేనుంటానా

నాపైన ఎంతమంది ప్రేమ చూపినా

నా గుండెల్లో నీకే గుడి కట్టినా

నిన్ను చూడగానే మా అమ్మకు చెప్పిన

అమ్మ కళ్ళల్లో ఆనందం చూసినా

పిల్ల నాకు ఓకే చేసిందిరా

బాయ్స్ పక్కకు జరగండిరా

మనవాడు హవా నడుస్తందిరా

ఈడు జోడు సూపరుగుందిరా

లవ్ యు లవ్ యూ అని సంపేస్తుంది

బావ అని బావ అని పిండేస్తుంది

వాట్సాప్పులో మెసేజులు దంచేస్తుంది

రమణ పక్కన కటౌటు పూజాదంటుంది

పెళ్ళికి మీరు పక్కా రండిరా

మా జంటను చూసి ఏడ్వకండిరా

పక్కన అక్షింతలు ఉంటాయిరా

ఆశీర్వదించి వెళ్ళిపోండిరా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Andhra Folk Movie

  1. Rasukupusuku Thirige Rajani Song Lyrics

Rasukupusuku Thirige Rajani Song FAQ

What movie is Rasukupusuku Thirige Rajani song from?

Rasukupusuku Thirige Rajani song is from the Andhra Folk movie.

Who sang Rasukupusuku Thirige Rajani song?

Rasukupusuku Thirige Rajani song was sung by Ramana.

Who wrote Rasukupusuku Thirige Rajani song lyrics?

Rasukupusuku Thirige Rajani song lyrics were written by Shanmukha Rao & Ramana.

Who composed music for Rasukupusuku Thirige Rajani song?

Rasukupusuku Thirige Rajani song music was composed by Jan & Ganesh.