
| Movie Name | Jayabheri (1959) |
|---|---|
| Director | P Pullayya |
| Star Cast | ANR, Anjali Devi |
| Music | Pendyala Nageswara Rao |
| Singer(s) | Ghantasala |
| Lyricist | Malladi Ramakrishna Sastry |
| Music Label | Saregama Telugu |
Rasika Raja Taguvaramu Lyrics in Telugu
ఆఆ ఆఆ ఆఆ ఆఆ ఆ ఆ
ఆఆ ఆఆ ఆ ఆ
ఆఆ ఆఆ ఆ ఆ నా ఆ ఆ
రసికరాజ తగువారము కామా
రసికరాజ తగువారము కామా
ఆఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
రసిక రాజ తగువారము కామా
అగడు సేయ తగవా ఆ ఆ ఆఆ
ఏలు దొరవు… అరమరికలు ఏలా
ఏల వేల సరసాల సురసాల
ఏలు దొరవు అరమరికలు ఏలా
ఏల వేల సరసాల సురసాల ఏలు దొరా
ఆ ఆ ఆఆ ఆ
నిన్ను తలచి… గుణగానము జేసి
నిన్ను తలచి గుణగానము జేసి
నిన్ను తలచి గుణగానము జేసి
దివ్యనామ మధుపానము జేసి
నిన్ను తలచి
పా దపమ గరిసా
నిన్ను తలచి
దనిప నిదసనిప మగరిస నిసరిస నిససని
సమగమపమ గమగనిసనిప మగ మగ సనిస
నిసరిమగ మరినిసనిస దనిస నిపమప మగరిస
నిన్ను తలచి
దనిస దనిస దనిసని దసనిపమగామాప దనిసనిపగామాద
నిరిస దని గమప గనిస గమరిసరిస సరిసనిసని నిసనిద
నిస నిసని సనిప మగమది నిస
సరిస నిసని పనిప మపమ నిసని పనిప మపమ గమగ
నిగనిసరిస నిసని సని సరి సరి సనిని సనిపమగరినిస
ససససస సనిదని సనిసస సనిదని సనిసస
సనిగమగదరి నిసమప సనిదపమమగిరి
నినిని నినిని నినిని నినిని దదద దదద దదద దదద
దదని దదని దదని దన్ని దన్ని
దదని దదని దదని దన్ని దన్ని
దనిసపమపగమ మగినిప
గగగమమమ గగగనిరి రిరిరి
గగగమమ రిరిరినిస రిస గగరి
నిసరిస గనిస నిసనిస నిసనిసరి
నిసని సనిదనిసని గమగమదని దనిసరి గగని నిగరిస
పమగమరిసమప గమనిసనిస పమగమని దనిసనిస
పమగమదనిస నిసరిస నిపసనిపమగమ
సనిపమగప సనిపమగప పమగరిస
నిన్ను తలచి… గుణగానము జేసి
దివ్యనామ మధుపానము జేసి
సారసాక్ష మనసా వచసా
ఆఆ ఆ ఆ ఆఆ ఆఆ అ
ఆఆ ఆఆ అ ఆఆ ఆఆ అ
సారసాక్ష మనసా వచసా
నీ సరస చేరగనే సదా వేడనా
ఏలు దొరవు అరమరికలు ఏలా
ఏల వేల సరసాల
సురసాల ఏలు దొరా, ఆఆ ఆ ఆ
Rasika Raja Taguvaramu song is from the Jayabheri movie.
Rasika Raja Taguvaramu song was sung by Ghantasala.
Rasika Raja Taguvaramu song lyrics were written by Malladi Ramakrishna Sastry.
Rasika Raja Taguvaramu song music was composed by Pendyala Nageswara Rao.