
| Movie Name | & English - Sid Sriram, Raajahyogam |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Arun Muraleedharan from Telugu cinema ‘???????‘ |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label | Aditya Music |
రాసిపెట్టి ఉన్నట్టుందే
రాజయోగమొచ్చేసిందే
నల్లనైన కన్నుల్లోకి
వెన్నెలమ్మలా
రాతలన్ని మార్చేసిందే
రంగులెన్నో తెచ్చేసిందే
ఎండమావి గుండెల్లోకి
నీటి చెమ్మలా
ఏమిటో ఏమిటో
అంతులేని ఓ హాయిలో
తేలిపోతోంది నా పాదమే
దేవతే నా టెన్ టు ఫైవ్ జతై
నమ్మలేని ఈ మాయలో ముంచి
అందించే అదృష్టమే
నాలో నన్ను మాయంచేసి ఏ అద్ధమో
నిన్నే నిన్నే చూపిస్తుందే
ఆపాలన్న వీలేలేని ఏ వేగమో
నన్నే నన్నే ఊపేస్తుందే
ఎపుడూ ఎదురే పడని
ఏవేవో భావాలు సరాసరి
ఎదురై ఎదనే తడిపే
నీ చూపు మేఘాలు మరీ మరీ
ఎపుడూ కలలో కననీ
ఎన్నెన్నో చిత్రాలు
చూపాయి నాకళ్ళు
కనులే కలిపే కలనే
పరిచయమే చేసి వేసావు
ప్రాయాల సంకెళ్లు
ఊపిరే ఆడదే… చెంతకే చేరితే
ప్రాణమే ఆగదే… దూరమే ఆగితే
ఇలా ఎలా అనేంతలా
మైకం క్షణాలలో
విచిత్రమై లోకం చేరేలే
నాలోన నీవల్లే
ముందున్నది సముద్రమై అందం
పదే పదే ప్రవాహమై ప్రాణం
సాగేలే నీ వెంటే వాగల్లే
Song Writer – Rahman
Rasi Petti song is from the & English - Sid Sriram, Raajahyogam movie.
Rasi Petti song music was composed by Arun Muraleedharan from Telugu cinema ‘???????‘.