Rasaraanive Song Lyrics - & English - Anthahpuram

Rasaraanive Song Lyrics - & English - Anthahpuram
Rasaraanive Song Lyrics: Rasaraanive is a Telugu song from the film & English - Anthahpuram starring Arya, Raashi Khanna, Andrea, Shakshi Agarwall, directed by Sundar.C. "Rasaraanive" song was composed by C Sathya and sung by Sarath Santosh. Lyrics were written by Rajashri Sudhakar.

Rasaraanive Song Details

Movie Name& English - Anthahpuram (2021)
DirectorSundar.C
Star CastArya, Raashi Khanna, Andrea, Shakshi Agarwall
MusicC Sathya
Singer(s)Sarath Santosh
LyricistRajashri Sudhakar
Music Label

Rasaraanive Song Lyrics in Telugu

రసారానివే రసారానివే

నీ చూపుల బాణం నన్నే కూల్చెనే

విరిబోణివే అలివేణివే

నీ మాటలజాలం నన్నే మార్చెనే

ఎదలోన కదలాడే

చిననాటి సంగతులన్నీ

మదిలోన పువ్వై పూసి పలకరించే

ఆ తీపి ముచ్చటలన్నీ

నే తలచి పులకించానే

నాలోని అణువు అణువు పరవశించే

రసారానివే విరిబోణివే అలివేణివే

సంకెళ్లు వేసేనే

ఊసులాడు నీ కళ్ళు

ప్రేమతోనే కట్టానే

నీ గుండెలోన ఇల్లు

నువు సాగేటి దారుల్లో

అడుగులోన అడుగేసి

చెంత చేరి కోరికతో

నీ నీడ తాకి చూశా

ఆ మండుటెండలో

వెన్నెలమ్మకై వేచాను నేనే

నీపైన నిలిపేనే నా ఆశలే

రసారానివే రసారానివే విరిబోణివే

ఎదలోన కదలాడే

చిననాటి సంగతులన్నీ

మదిలోన పువ్వై పూసి పలకరించే

ఆ తీపి ముచ్చటలన్నీ

నే తలచి పులకించానే

నాలోని అణువు అణువు పరవశించే

రసారానివే రసారానివే

రసారానివే రసారానివే

రసారానివే రసారానివే

రసారానివే రసారానివే

రసారానివే, ఏ ఏ

రసారానివే విరిబోణివే

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Anthahpuram Movie

  1. Rasaraanive Song Lyrics

Rasaraanive Song FAQ

What movie is Rasaraanive song from?

Rasaraanive song is from the & English - Anthahpuram movie.

Who sang Rasaraanive song?

Rasaraanive song was sung by Sarath Santosh.

Who wrote Rasaraanive song lyrics?

Rasaraanive song lyrics were written by Rajashri Sudhakar.

Who composed music for Rasaraanive song?

Rasaraanive song music was composed by C Sathya.