
| Movie Name | Naanum Rowdy Dhaan (2016) |
|---|---|
| Director | Vignesh Shivan |
| Star Cast | Vijay Sethupathi, Nayanthara |
| Music | Anirudh Ravichander |
| Singer(s) | Ranjith |
| Lyricist | Chandra Bose |
| Music Label | Wunderbar Films |
చెలియా చెలియా కోరినాను నిన్నే
సఖియా సఖియా… చేరతాను నిన్నే
రాణి నిను చూడంగానే
రౌడీయే రొమాంటికయ్యే
నీ వెనకే నీడై తిరిగా
గిర గిర గిర గిర గిరమంటూ
రైటైనా రాంగే అయినా
ఏదో ఒక ప్లానే వేసి
ఎటు వైపో ఎత్తుకుపోతా
సర సర సర సరమంటూ
బ్లాక్ అండ్ వైట్ కళ్ళే
నిన్ను చూస్తే కలరైపోయెనే
నిదురోయినా బ్రెయినే నువ్వొచ్చాకే
బ్రైటుగా మారెనే
నీ ఫేసు అరెరెరెరెరెరె
నీ షేపు అబబబబబబ
మనసంతా అయ్యయ్యయ్యయ్యో
గిల గిల గిల గిల గిలలాడే
చెలియా చెలియా… కోరినాను నిన్నే, ఏ ఏఏ
సఖియా సఖియా… చేరతాను నిన్నే, ఏ ఏఏ
ఏ నువ్వు నన్ను చూసిన చూపే
మాటల్లే మారిందే
నాలోని తియ్యని మాటే
నీ చెవిని చేరదులే
అందమా నా కలలకు… మెలుకువ నువ్వే
బంధమా నా బ్రతుకున వేకువకావే
ఒక గూండాలాగ నేనుంటున్నా
నిన్ను గుండెల్లోన నింపుకుంటానే
అరె ఏడేడు జన్మలన్నింటా
నా ప్రేమంటె నువ్వేనంట
చెలియ చెలియా… కోరినాను నిన్నే, ఏ ఏఏ
సఖియా సఖియా… చేరతాను నిన్నే, ఏ ఏఏ
రాణి నిను చూడంగానే
రౌడీయే రొమాంటికయ్యే
నీ వెనకే నీడై తిరిగా
గిర గిర గిర గిర గిర గిరమంటూ
రైటైనా రాంగే అయినా
ఏదో ఒక ప్లానే వేసి
ఎటు వైపో ఎత్తుకుపోతా
సర సర సర సర సరమంటూ
బ్లాక్ అండ్ వైట్ కళ్ళే
నిన్ను చూస్తే కలరైపోయెనే
నిదురోయినా బ్రెయినే నువ్వొచ్చాకే
బ్రైటుగా మారెనే
నీ ఫేసు అరెరెరెరెరెరె
నీ షేపు అబబబబబబ
మనసంతా అయ్యయ్యయ్యయ్యో
గిల గిల గిల గిల గిలలాడే
Rani Ninu Chudangane song is from the Naanum Rowdy Dhaan movie.
Rani Ninu Chudangane song was sung by Ranjith.
Rani Ninu Chudangane song lyrics were written by Chandra Bose.
Rani Ninu Chudangane song music was composed by Anirudh Ravichander.