Rangulalo Kalavo Song Lyrics - & English - Abhinandana

Rangulalo Kalavo Song Lyrics - & English - Abhinandana
Rangulalo Kalavo Song Lyrics: Rangulalo Kalavo is a Telugu song from the film & English - Abhinandana starring Karthik, Shobana, Sarath Babu, directed by Ashok Kumar. "Rangulalo Kalavo" song was composed by Ilayaraja and sung by S P Balasubramanyam, S Janaki. Lyrics were written by Acharya Athreya.

Rangulalo Kalavo Song Details

Movie Name& English - Abhinandana
DirectorAshok Kumar
Star CastKarthik, Shobana, Sarath Babu
MusicIlayaraja
Singer(s)S P Balasubramanyam, S Janaki
LyricistAcharya Athreya
Music LabelAditya Music

Rangulalo Kalavo Song Lyrics in Telugu

ఆ ఆఆ ఆఆ ఆ ఆ ఆ ఆ ఆఆ

హుహు హు హ్మ్ హ్మ్ హ్మ్

హుహు హు హ్మ్ హ్మ్ హ్మ్

హ్మ్ హు హ్మ్ హు హు

ఆ ఆఆ ఆ ఆ

లాల్ల లాల్ల లాల్ల లాల్ల లా లా

రంగులలో కలవో… ఎద పొంగులలో కళవో

రంగులలో కలవో… ఎద పొంగులలో కళవో

నవశిల్పానివో ప్రతిరూపానివో

తొలి ఊహల ఊయలవో

రంగులలో కలవో

ఎద పొంగులలో కళవో

కాశ్మీర నందన సుందరివో

కాశ్మీర నందన సుందరివో

కైలాస మందిర లాస్యానివో

ఆమని పూచే యామినివో, ఆ ఆఆ

ఆమని పూచే యామినివో, ఆ ఆఆ

మరుని బాణమో, హ హ

మధుమాస గానమో, హ హ

నవ పరిమళాల పారిజాత సుమమో

రంగులలో కలనై… ఎద పొంగులలో కళనై

నవశిల్పాంగినై రతి రూపంగినై

నీ ఊహల ఊగించనా

రంగులలో కలనై

ముంతాజు అందాల అద్దానివో

ముంతాజు అందాల అద్దానివో

షాజాను అనురాగ సౌధానివో

లైలా కన్నుల ప్రేయసివో, ఆ ఆఆ

లైలా కన్నుల ప్రేయసివో, ఆ ఆఆ

ప్రణయ దీపమో, హ హ

నా విరహ తాపమో, హ హ

నా చిత్రకళా చిత్ర చైత్ర రధమో

రంగులలో కలనై, లలల లలల

ఎద పొంగులలో కళనై, లలల లలల

నవశిల్పాంగినై రతి రూపంగినై

నీ ఊహల ఊగించనా

రంగులలో కలనై… ఎద పొంగులలో కళనై

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Abhinandana Movie

  1. Rangulalo Kalavo Song Lyrics

Rangulalo Kalavo Song FAQ

What movie is Rangulalo Kalavo song from?

Rangulalo Kalavo song is from the & English - Abhinandana movie.

Who sang Rangulalo Kalavo song?

Rangulalo Kalavo song was sung by S P Balasubramanyam, S Janaki.

Who wrote Rangulalo Kalavo song lyrics?

Rangulalo Kalavo song lyrics were written by Acharya Athreya.

Who composed music for Rangulalo Kalavo song?

Rangulalo Kalavo song music was composed by Ilayaraja.