Ranasthali War Anthem Song Lyrics - Neela Madhava Dharma

Ranasthali War Anthem Song Lyrics - Neela Madhava Dharma
Ranasthali War Anthem Song Lyrics: Ranasthali War Anthem is a Telugu song from the film Neela Madhava Dharma starring Ammu Abhirami, Karnatakapu Dharma, Chandni Rao, directed by Parasuram Srinivas. "Ranasthali War Anthem" song was composed by Kesava Kiran and sung by Hemachandra. Lyrics were written by Parasuram Srinivas.

Ranasthali War Anthem Song Details

Movie NameNeela Madhava Dharma
DirectorParasuram Srinivas
Star CastAmmu Abhirami, Karnatakapu Dharma, Chandni Rao
MusicKesava Kiran
Singer(s)Hemachandra
LyricistParasuram Srinivas
Music LabelTips Telugu

Ranasthali War Anthem Song Lyrics in Telugu

Ranasthali War Anthem Lyrics in Telugu

రణస్థలి రణస్థలి

రణస్థలి రణస్థలి

రా రా రా రా రా రా రా

కథ కాదు ఇది కురుక్షేత్రమే

పాత్రలన్నీ ఆయుధాలే

కథ కాదు ఇది కురుక్షేత్రమే

పాత్రలన్నీ ఆయుధాలే

గెలవగలవా, నిలవగలవా

సమయం లేదు

యుద్ధం ముగియడానికి

గెలవగలవా, నిలవగలవా

సమయం లేదు

యుద్ధం ముగియడానికి, హాహాహా

ఆరని జ్వాల ఇది

ఆగని సమరమిది

(సమరమిదే)

రక్తపు దారలతో

పెనవేసిన యుద్ధమిదీ

యుద్ధమిదే

కళ్ళల్లో వేట

చిరుతపులి ఆట

గెలవాలి పూట

రా రా రా రా రా రా

రా రా రా రా రా రారా వీరా

కసిగా తలలే తెంపి మసి చెయ్యరా

ఆడా ఈడా ఏడా చోటేదైనా

కసిగా నరికే కత్తి నీదాయెరా

రా రా రా రా రా

రారా వీరా… (రారా వీరా)

కసిగా తలలే తెంపి

మసి చెయ్యరా… (మసి చెయ్యరా)

ఆడా ఈడా ఏడా చోటేదైనా, (చోటేదైనా)

కసిగా నరికే కత్తి నీదాయెరా, (నీదాయెరా)

రా రా రా రా రా రా

రా రా రా రా రా రా

రుధిరం కోరే… రణస్థలి ఇది

పాత్రలన్నీ పావులాయె

రుధిరం కోరే… రణస్థలి ఇది

పాత్రలన్నీ పావులాయే

వదలగలవా, విడువగలవా

సమయం లేదు

వైరం ముగియడానికి

వదలగలవా, విడువగలవా

సమయం లేదు

వైరం ముగియడానికి

అలుపెరుగని క్రోదమిది

ఆగని వైరమిది

రుథిరపు జాడలతో

నిర్మించిన రణస్థలి, (రణస్థలీ)

రా రా వీరా

మసి చెయ్యరా

చోటేదైనా నీదాయెరా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Neela Madhava Dharma Movie

  1. Ranasthali War Anthem Song Lyrics

Ranasthali War Anthem Song FAQ

What movie is Ranasthali War Anthem song from?

Ranasthali War Anthem song is from the Neela Madhava Dharma movie.

Who sang Ranasthali War Anthem song?

Ranasthali War Anthem song was sung by Hemachandra.

Who wrote Ranasthali War Anthem song lyrics?

Ranasthali War Anthem song lyrics were written by Parasuram Srinivas.

Who composed music for Ranasthali War Anthem song?

Ranasthali War Anthem song music was composed by Kesava Kiran.