
| Movie Name | |
|---|---|
| Director | Ravikishore Gurazada |
| Star Cast | Anish Valluri, Elsa Ghosh |
| Music | Mani Sharma |
| Singer(s) | Anurag Kulkarni |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label |
హ్మ్ హ్మ్ ఓ ఓ ఓ సమయమే ప్రణయమైనది
హృదయమే గరళమైనది
ఒకరికొకరిక లేరని చెరొక దారిన వేరౌతారని
రాముడు అనుకోలేదు జానకి కలగనలేదు
రాముడు అనుకోలేదు జానకి కలగనలేదు
ఏ పాపం తెలియని
తెలియని లే లేత మనసులివి
ఏం చెబుతాం ఈ ఎడబాటుకి
ఈ కారణమున్నదని
కలగన్న ప్రేమ అందరిని
దరి చేసుకోదని
ఈ జన్మలోన తమ ప్రేమ
నిజమల్లే మారదని
రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు
రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు
ఆ మనసున మౌన సముద్రం
అల్లాడెను వేధనగా
ఈ తలపులు తగిలిన గాయం
నూరేళ్ళకు మానదుగా
చెరికంటి చూపు శత్రువులే
వేరెవరో కాదనీ
తనతోటే తాను తలబడడం
అలవాటే ప్రేమకనీ
రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు
రాముడు అనుకోలేదు
జానకి కలగనలేదు
Source – Aditya Music
Ramudu Anukoledu Janaki Kalaganaledu Title song is from the movie.
Ramudu Anukoledu Janaki Kalaganaledu Title song was sung by Anurag Kulkarni.
Ramudu Anukoledu Janaki Kalaganaledu Title song lyrics were written by Ramajogayya Sastry.
Ramudu Anukoledu Janaki Kalaganaledu Title song music was composed by Mani Sharma.