| Movie Name | Yuvaraju |
|---|---|
| Director | YVS Chowdary |
| Star Cast | Mahesh Babu, Simran, Sakshi Shivanand |
| Music | Ramana Gogula |
| Singer(s) | Ramana Gogula |
| Lyricist | Veturi Sundararama Murthy |
| Music Label |
రామ చిలకా… హే రామచిలకా
రామచిలకా నీ నడక చూసి
గుండె జారిపోయే లలనా
వయ్యారి భామా నీ నడుము చూసి
ఒళ్ళంతా వేడెక్కే మదనా
తప్పు మాది కాదే పిల్లా
టైటు జీన్స్ వేస్తే
ఆ హక్కు మాకు ఉందే
నువ్వే హద్దు దాటి పోతే
హేయ్ హు హు, వాట్సప్, హు హు
వాట్స్ హీ డూయింగ్
చెక్ ఇట్ ఔట్
ఐ సే చెక్ ఇట్ ఔట్
కాల్ మీ ప్రిన్స్, కాల్ మీ ప్రిన్స్
హేయ్, మిడ్డీలో నువ్వొస్తే… తొంగి తొంగి చూస్తా
స్టైల్ గా ఫ్రాక్ వేసి నువ్వొస్తే… పైన చెయ్యి వేస్తా
హేయ్, పిక్క నునుపు చూస్తే… మాకు తిక్కరేగిపోయే
ఉష్ కన్నె పిల్లా… నీతో డాష్ డాష్
హేయ్, సోకు దోపిడీలే ఇంకా… ఏక పీకుడేలే
తిమ్మిరెక్కిపోతే పిల్ల… దుమ్ము దులుపుతామే
కమ్ ఇన్ గెట్ ఇట్… రైట్ నౌ
కమ్ ఇన్ గెట్ ఇట్… రైట్ నౌ
వాట్సప్ వాట్సప్ వాట్సప్ వాట్సప్
కాల్ మీ ప్రిన్స్
హేయ్, ఓ పాపా ఐరోపా మ్యాప్ లాంటి వీపు
అరె, ఓ బాలా క్యూబాలా ఉంది నాకు షేపు
హేయ్, గుమ్మ వగలు చూస్తే
మాకు రిమ్మ తెగులు పుట్టే
వెస్ట్ కోస్ట్ పిట్ట నీకే… డాష్ డాష్ డాష్
చీర కట్టుకుంటే… ఇంకా చిలక కొట్టుడేలే
సిగ్గు జారిపోతే… పాప మొగ్గ తుంపుడేలే
రామచిలకా నీ నడక చూసి
గుండె జారిపోయే లలనా
వయ్యారి భామా నీ నడుము చూసి
ఒళ్ళంతా వేడెక్కే మదనా
తప్పు మాది కాదే పిల్లా
టైటు జీన్స్ వేస్తే
ఆ హక్కు మాకు ఉందే
నువ్వే హద్దు దాటి పోతే
హేయ్, డోంట్ స్టాప్ మీ
డోంట్ స్టాప్ మీ
Rama Chilaka song is from the Yuvaraju movie.
Rama Chilaka song was sung by Ramana Gogula.
Rama Chilaka song lyrics were written by Veturi Sundararama Murthy.
Rama Chilaka song music was composed by Ramana Gogula.