
| Movie Name | Shivam Bhaje |
|---|---|
| Director | Apsar |
| Star Cast | Ashwin Babu, Digangana Suryavanshi |
| Music | Vikas Badisa |
| Singer(s) | Sai Charan |
| Lyricist | Purnachary |
| Music Label | Mango Music |
English
తెలుగు
(హర హర మహాదేవ్…)
రం రం ఈశ్వరం
హం పరమేశ్వరం
యం యం కింకరం
గం గంగాధరం
భం భం భైరవం
ఓం ఓం కారవం
లం మూలాధరం
శంభో శంకరం
వందే హం శివం
వందే హం భయం
వందే శ్రీకరం
వందే సుందరం
దేవా సురుగురుం
పాహి పన్నగం
నీవే అంబరం
నా విశ్వంబరం ||2||
కాలభైరవం… ఓంకాంరం
విశ్వనాథ జనితం
కాలభైరవం ఆకారం
రుద్ర రూప సాక్షాత్కారం
కాలభైరవం గీకారం
కార్య సిద్ధి సతతం
కాలభైరవం ప్రాకారం
క్షేత్ర పాలకం భజేహం
దైవం నా నుండి దూరమే ఐనదంటు
పొరపడినా నేనూ
కానీ నాలోనే ఉన్నదని
తెలుసుకుంటి నేడూ
దేహం దేవాలయం కదా
నిన్ను నిలిపి పూజిస్తా నేనూ
దారే చూపించి నన్ను మరి
ముందరుండి నడుపూ
నీదే ఆనతి… నాదే సన్నుతి
మారే నాగతి… మారే నా స్థితి
నీవే నా శివం… నీలో నే లయం
నాలో ఈశ్వరం… నా పరమేశ్వరం
నీవే నా రవం… నీవే భైరవం
నీవే నా వరం… నీవే నా స్వరం
నీవే సుందరం… నీకే వందనం
నీవే అంబరం… నా విశ్వంబరం ||2||
కాలభైరవం ఓంకాంరం
విశ్వనాథ జనితం
కాలభైరవం ఆకారం
రుద్ర రూప సాక్షాత్కారం
కాలభైరవం గీకారం
కార్య సిద్ధి సతతం
కాలభైరవం ప్రాకారం
క్షేత్ర పాలకం భజేహం
Watch రం రం ఈశ్వరం Lyrical Video
Ram Ram Eeswaram song is from the Shivam Bhaje movie.
Ram Ram Eeswaram song was sung by Sai Charan.
Ram Ram Eeswaram song lyrics were written by Purnachary.
Ram Ram Eeswaram song music was composed by Vikas Badisa.