
| Movie Name | & - Jes |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | |
| Singer(s) | |
| Lyricist | |
| Music Label |
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రారే చూడ మనమెల్లుదామన్నయ్య
రారే చూడ మనమెల్లుదామన్నయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రారే చూడ మనమెల్లుదామన్నయ్య
రారే చూడ మనమెల్లుదామన్నయ్య
యుదాయనే దేశమందన్నయ్య
యూదులకు గొప్ప రాజు… పుట్టెనన్నయ్య
పశువులా పాకలోనన్నయ్య
శిశువు పుట్టే చూడరండన్నయ్య…
తారను జూచి తూర్పు జ్ఞానులన్నయ్య
తారను జూచి తూర్పు జ్ఞానులన్నయ్య
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య
తరలినారే వారు బెత్లెహేమన్నయ్య
బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య
బంగారము సాంబ్రాణి బోళమన్నయ్య
బాగుగాను శ్రీ యేసుకీయరన్నయ్య
బాగుగాను శ్రీ యేసుకీయరన్నయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రారే చూడ మనమెల్లుదామన్నయ్య
రారే చూడ మనమెల్లుదామన్నయ్య
ఆడుదామా పాడుదామన్నయ్య
కూడి యేసుని మనమేడుదామన్నయ్య
పొందుగను లోకమందన్నయ్య
సుందరుడు శ్రీ యేసు బుట్టేనయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రాజులకు రాజు… పుట్టెనన్నయ్య
రారే చూడ మనమెల్లుదామన్నయ్య
రారే చూడ మనమెల్లుదామన్నయ్య
Rajulaku Raju Putte Annayya song is from the & - Jes movie.