Rajasekhara Neepai Moju Song Lyrics - & English - Leader

Rajasekhara Neepai Moju Song Lyrics - & English - Leader
Rajasekhara Neepai Moju Song Lyrics: Rajasekhara Neepai Moju is a Telugu song from the film & English - Leader starring Rana, Richa Gangopadyaya, Priya Anand, directed by Sekhar Kammula. "Rajasekhara Neepai Moju" song was composed by Mickey J Meyer and sung by Shweta Pandit. Lyrics were written by Veturi Sundararama Murthy.

Rajasekhara Neepai Moju Song Details

Movie Name& English - Leader
DirectorSekhar Kammula
Star CastRana, Richa Gangopadyaya, Priya Anand
MusicMickey J Meyer
Singer(s)Shweta Pandit
LyricistVeturi Sundararama Murthy
Music LabelAditya Music

Rajasekhara Neepai Moju Song Lyrics in Telugu

అందరానా భలే అందగాడ

ఎందులోనా సరేలేని వాడ

రేగిపోరా అరేయ్ రాజా

కాయ్ రాజా… కాయ్ రాజా

కమ్ముకో రాజా

హాయి హాయి… హాయి హాయి నాయక

హాయినింక వాయిదాలు వేయక

పోరుకైనా పొందుకైనా నీవెగా

దేశమైనా దేహమైనా నీదెగా

హాయి హాయి… హాయి హాయి నాయక

హాయినింక వాయిదాలు వేయక

పోరుకైనా పొందుకైనా నీవెగా

దేశమైనా దేహమైనా నీదెగా

రాజశేఖరా రాజశేఖరా

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏల రారా… రాజ రాజ రాజా

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏల రారా… రాజ రాజ రాజా

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏల రారా… రాజ రాజ రాజా

చూపులన్నీ పూల బాణాలే, అహ

దోరనవ్వు తీసే ప్రాణాలే, ఓహో

ఊసులెన్నో రాసుకున్న వేళలో, అహ

మీసమాడి మేళమాడే గోలలో, ఓహో

ఒంటి గుండె… ఈదలేని ఈడులో

ఒంటి నిండా… వేసవాయే వేడిలో, అహ

ఊసులెన్నో రాసుకున్న వేళలో, ఓహో

మీసమాడి మేళమాడే గోలలో, అహ

ఒంటి గుండె ఈదలేని ఈడులో, ఓహో

ఒంటి నిండా వేసవాయే వేడిలో

రాజు నీవైతే… ఆ ఆఆ

రాజు నీవైతే… రాణి నేనౌతా

మోజుగా మోహనాలే చేసుకో

రాజ రాజ రాజా

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏల రారా రాజ రాజ రాజా

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏల రారా రాజ రాజ రాజా

అందరానా భలే అందగాడ

ఎందులోనా సరేలేని వాడ

రేగిపోరా అరేయ్ రాజా

కాయ్ రాజా… కాయ్ రాజా

కమ్ముకో రాజా

స్వాగతాలేలే పూలహారాలే

కాగితాలేలే సంతాకాలేలే

నన్ను గీటే కోరిక సన్నగిల్లే ఓపిక

చిక్కదోయి తీరిక… దక్కినంతే చాలిక

నన్ను గీటే కోరిక… సన్నగిల్లే ఓపిక

చిక్కదోయి తీరిక… దక్కినంతే చాలిక

మాట నువ్వంటే… ఆ ఆఆ

మాట నువ్వంటే మంత్రినైపోతా

నీ మొఘల్ మోజులన్నీ తీర్చుకో

రాజ రాజ రాజా

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏల రారా… రాజ రాజ రాజా

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏల రారా… రాజ రాజ రాజా

రాజశేఖరా నీపై మోజు తీరలేదురా

రాజసాన ఏల రారా… రాజ రాజ రాజా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Leader Movie

  1. Rajasekhara Neepai Moju Song Lyrics

Rajasekhara Neepai Moju Song FAQ

What movie is Rajasekhara Neepai Moju song from?

Rajasekhara Neepai Moju song is from the & English - Leader movie.

Who sang Rajasekhara Neepai Moju song?

Rajasekhara Neepai Moju song was sung by Shweta Pandit.

Who wrote Rajasekhara Neepai Moju song lyrics?

Rajasekhara Neepai Moju song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Rajasekhara Neepai Moju song?

Rajasekhara Neepai Moju song music was composed by Mickey J Meyer.