Rajamandrike Rangasani Song Lyrics - Narasimhudu

Rajamandrike Rangasani Song Lyrics - Narasimhudu
Rajamandrike Rangasani Song Lyrics: Rajamandrike Rangasani is a Telugu song from the film Narasimhudu starring Jr. NTR, Amisha Patel, Sameera Reddy, Arti Agarwal, directed by B Gopal. "Rajamandrike Rangasani" song was composed by Mani Sharma and sung by Shankar Mahadevan, Suchitra, with lyrics written by Sirivennela Seetharama Sastry.

Rajamandrike Rangasani Song Details

Movie NameNarasimhudu (2005)
DirectorB Gopal
Star CastJr. NTR, Amisha Patel, Sameera Reddy, Arti Agarwal
MusicMani Sharma
Singer(s)Shankar Mahadevan, Suchitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Rajamandrike Rangasani Song Lyrics in Telugu

F : తుంటరి గంటుల కుర్రోడా
తన్నుకుపోరా బుల్లోడా
అల్లరి చూపుల చిన్నోడా

అల్లుకుపోరా మొనగాడా

M : రాజమండ్రి కే రంగసాని ఈ రంభ జాంగిరి..

పాలకొల్లు కే పూతరేకు ఈ పడుచు లంగరి..

F : సోమ వారామా..సోకు దూరమా..
ప్లాటు ఫారమా.. చౌక బేరమా..

M : ఎక్కుమా.. బండెక్కుమా బండే ఎక్కమా...

F : చైను లాగిన పిల్లోడా
ట్రైను ఆగదు బుల్లోడా
9 దాటితే ఎర్రోడ
నైటు నీది రా కుర్రోడా..

చైను లాగిన పిల్లోడ
ట్రైను ఆగదు బుల్లోడ
9 దాటితే ఏర్రోడా
నైటు నీదిరా కుర్రోడా..

M : రాజమండ్రి కే రంగాసాని
ఈ రంభ జాంగిరీ ...

పాలకొల్లు కే పూతరేకు ఈ పడుచు లంగరీ..

F : బిజి బిజిగుంటది బెజవాడ..
గజిబిజి గుంటది గుడివాడ
ట్రైను లో ట్రయలేసుకో..

M : నెర నెర బండి నెల్లూరు..
నెర జానలకే ఎల్లూరు
రేగిపో.. ఊరేగిపో..

F : మనసే.. నా పరుసు ఇచ్చేసేయవా..

M : నీ సొగసే, నా దినుసు, ఈలేసేయనా...

F : నీ కలబడింతకు, తెగబడింతే,
ముడిపడే పోగా.....

M : బిట్ర గుంటలో పాపాయమ్మే
B. సరోజ లా దొరికింది

F : షన్ టియార్ నా ఎదురుంటే,
N.T.R లా అదిరింది

M : రైలు గోల మితి మీరింది,
రాసలీల గా మారింది..

F : కుర్రవాడు చెల రేగాడు,
కూచిపూడి ఆడేశాడు..

F : మస్తుగ శిస్తులు కడతారా
మత్తుగా చేతులు ఇస్తారా
వెచ్చగ ఉచ్చులు వేస్తారా
చల్లని చిచ్చులు పెడతారా...

M : చక్కెలిగిలి చలి అదిమేస్తా..
చెక్కెలి మెరుపులు చిదిమేస్తా..
కాసుకో.. ఇక చూసుకో...

F : కమ్మని కిరి కిరి చేసేస్తా,
కమ్మిన పొరలను కరిగిస్తా,
వేసుకో....పెన వేసుకో...

M : నా నడక, నీ నడుము ఉయ్యాలూపగా..

F : నీ చిలకే, నా చిరుగు కొరికేసేయగా...

M : నా చెకుముఖి, నీ లకుముఖి,
ఓ కలయికై పోగా....

F : బావ తాకిడి బాగుంది,
బండి పోకడా బాగుంది..

M : గుమ్ముగుంది లే గుల్బంది,
చేత చిక్కిన చేమంతి..

F : వీడి కంటిలో వెలుగుంది,
కన్నె కోరిన వేడుంది..

M : దీని బుగ్గలో బాసుంది,
ముద్దు ముద్దుకి బాగుంది..

M : రాజమండ్రి కే
రాంగసాని ఈ రంభ జాంగిరి..

పాలకొల్లు కే పూతరేకు ఈ పడుచు లంగరి

F : సోమ వారమా.. సోకు దూరమా..
ప్లాటు ఫారామా.. చౌక బేరమా..

M : ఎక్కుమా.. బండెక్కుమా..
బండే ఎక్కమా...

F : చైను లాగినా పిల్లోడా
ట్రైను ఆగదు బుల్లోడ
9 దాటితే ఎర్రోడా
నైటు నీదిరా కుర్రోడా

F : చైనా లాగినా పిల్లోడా
ట్రైను ఆగదు బుల్లోడ
9 దాటితే ఎర్రోడ
నైటు నీదిరా కుర్రోడా......

Listen this Song in Online!

Share this Song!

More Songs from Narasimhudu Movie

  1. Yeluko Nayaka Song Lyrics
  2. Rajamandrike Rangasani Song Lyrics

Rajamandrike Rangasani Song FAQ

What movie is Rajamandrike Rangasani song from?

Rajamandrike Rangasani song is from the Narasimhudu movie.

Who sang Rajamandrike Rangasani song?

Rajamandrike Rangasani song was sung by Shankar Mahadevan, Suchitra.

Who wrote Rajamandrike Rangasani song lyrics?

Rajamandrike Rangasani song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Rajamandrike Rangasani song?

Rajamandrike Rangasani song music was composed by Mani Sharma.