
| Movie Name | Ulta Palta (1997) |
|---|---|
| Director | Relangi Narasimha Rao |
| Star Cast | Rajendra Prasad, Srikanya |
| Music | M.M.Srilekha |
| Singer(s) | Mano, M. M. Srilekha |
| Lyricist | Vennelakanti |
| Music Label | Ganesh Videos |
తక్ దినదిన్… తక్ దినదిన్
తక్ దినదిన్… తక్ దినదిన్
రాజమండ్రి రంభ… నీ సోకులన్ని లంబ…
పంచుకోర బావ… నా వయసు పాలకోవా…
కన్నె కలపనా… మన్నె దులపనా…
వేడి వెన్నంత కాజెయ్యనా… తక్ దినదిన్… తక్ దినదిన్
రాజమండ్రి రంభ… నీ సోకులన్ని లంబ…
పంచుకోర బావ… నా వయసు పాలకోవా…
వలపే ఉట్టి… వడిసె పట్టి… వడిలో ఇట్ట వయసే లాలించాలి…
తలుపే తట్టి… గడియే పెట్టి… దులిపేయ్ తీరా సొగసులు లాగించాలి…
ప్రేమ యాత్ర ఇంకా సాగించనా… కామా సూత్రాలు నేర్పించనా…
అల్లారు ముద్దుల్లో తెల్లారే పొద్దుల్లో… ఒళ్ళే అల్లాడిపోవాలి…
తక్ దినదిన్… తక్ దినదిన్
తక్ దినదిన్… తక్ దినదిన్
రాజమండ్రి రంభ… నీ సోకులన్ని లంబ…
పంచుకోర బావ… నా వయసు పాలకోవా…
లటుకు చిటుకు… లింగూ లిటుకూ…
ఏంటా కిటుకు… చెవిలో చెప్పై బావా…
అటుకు చిటుకు అయితే మటుకు…
అసలా కిటుకు చెప్తే ఎట్టా భామ…
కోకే నీతోటి నింపేసేరో అబ్బా… రైకే మైకంలో రంకేసేరో…
కౌగిళ్ళ ఉయ్యాల కమ్మంగా ఎయ్యాలా… కసిగా రేయంతా ఇయ్యాల
తక్ దినదిన్… తక్ దినదిన్
తక్ దినదిన్… తక్ దినదిన్
రాజమండ్రి రంభ… నీ సోకులన్ని లంబ…
తక్ దినదిన్… తక్ దినదిన్
తక్ దినదిన్… తక్ దినదిన్
పంచుకోర బావ… నా వయసు పాలకోవా…
తక్ దినదిన్… తక్ దినదిన్
తక్ దినదిన్… తక్ దినదిన్
ఓయ్… కన్నె కలపనా… మన్నె దూలపనా…
వేడి వెన్నంత కాజెయ్యనా… తక్ దినదిన్… తక్ దినదిన్
తక్ దినదిన్… తక్ దినదిన్
తక్ దినదిన్… తక్ దినదిన్
Rajahmundry Rambha song is from the Ulta Palta movie.
Rajahmundry Rambha song was sung by Mano, M. M. Srilekha.
Rajahmundry Rambha song lyrics were written by Vennelakanti.
Rajahmundry Rambha song music was composed by M.M.Srilekha.