Rajadhi Raja Song Lyrics - & English - Aa Okkati Adakku

Rajadhi Raja Song Lyrics - & English - Aa Okkati Adakku
Rajadhi Raja Song Lyrics: Rajadhi Raja is a Telugu song from the film & English - Aa Okkati Adakku starring Allari Naresh, Faria Abdullah, directed by Malli Ankam. "Rajadhi Raja" song was composed by Gopi Sundar and sung by Dhanunjay, Mohana. Lyrics were written by Bhaskara Bhatla.

Rajadhi Raja Song Details

Movie Name& English - Aa Okkati Adakku
DirectorMalli Ankam
Star CastAllari Naresh, Faria Abdullah
MusicGopi Sundar
Singer(s)Dhanunjay, Mohana
LyricistBhaskara Bhatla
Music LabelSaregama Telugu

Rajadhi Raja Song Lyrics in Telugu

F: రాజా, రాజాధి రాజ మార్తాండ తేజ
అదిగో అందాల రోజా
చూడు సిగ్గే మానేసి… గుటకలు మింగేసి
కనులు కులాసగా తెరిచేసి
తను విల్లు ఎక్కుపెట్టిందో
మరి గోల్డ్ మెడల్సొచ్చి పడతాయే.

అదే కదా నా టెన్షన్
అమ్మో తాళి కట్టాక
తేడాగాని వచ్చిందో

విల్లు విరగ్గొట్టినట్టు
నన్ను విరగ్గొట్టేస్తుంది
వద్దు పిల్ల వద్దు
బాణాలతో గుచ్చి గుచ్చి
బాణామతి చేస్తది
వద్దు అస్సలొద్దు… ||2||

F: రాజా, రాజాధి రాజ మార్తాండ తేజ
అదిగో అందాల రోజా…

F: ఈ పిల్లేమో డాక్టరు
M: కోడికెలికినట్టుంటది
తను రాసే లవ్ లెటరు
F: ఆ అమ్మాయి లాయరు
M: అవునంటే కాదంటూ
వాదిస్తారు మేడం గారు

F: సరెలే ఇటు చూడు బి.ఈడి టీచరు
తనతో ఏ గొడవ నీకుండదు మిస్టరు
M: చూచి రాతల్నే ఒప్పుకోదు టీచరు
దొంగచూపులనే చూశానంటే టార్చరు
వద్దు వద్దు వద్దు… వీళ్ళెవరూ వద్దే వద్దు

F: రాజా, రాజాధి రాజ మార్తాండ తేజ
అదిగో అందాల రోజా…

F: ఈమె ఎయిర్ హోస్టెస్
M: గాలిలోన దీపంలా
ఐపోద్ది సంసారం
F: సాఫ్ట్ వేర్ ఈ మిస్సు
M: బెడ్ రూమ్ కి లాప్టాప్ తెస్తుంటది
ఇంకేం సుఖం

F: తను మరి ఫేమస్సు యూట్యూబర్ ఓకే నా
నువ్వు కూడా ఫేమస్సు అయిపోవచ్చు సరేనా
M: లైకు షేరు అంటూ తినేస్తుంది బుర్రంతా
బెల్లు ఐకానులే నొక్కేస్తుంది లైఫంతా

వద్దు వద్దు వద్దు… వీళ్ళెవరూ వద్దే వద్దు
యావరేజ్ బాపతంతా తెచ్చి
నాకు అంటగట్టవద్దు అస్సలొద్దు
నా టేస్టుతగ్గ పిల్ల నేను వెతుక్కుంటాలే
వద్దు చూపించొద్దు.

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Aa Okkati Adakku Movie

  1. Rajadhi Raja Song Lyrics

Rajadhi Raja Song FAQ

What movie is Rajadhi Raja song from?

Rajadhi Raja song is from the & English - Aa Okkati Adakku movie.

Who sang Rajadhi Raja song?

Rajadhi Raja song was sung by Dhanunjay, Mohana.

Who wrote Rajadhi Raja song lyrics?

Rajadhi Raja song lyrics were written by Bhaskara Bhatla.

Who composed music for Rajadhi Raja song?

Rajadhi Raja song music was composed by Gopi Sundar.