Rahul Sipligunj Ganesh Song Lyrics - & English - Chichhaa's Ka G

Rahul Sipligunj Ganesh Song Lyrics - & English - Chichhaa's Ka G
Rahul Sipligunj Ganesh Song Lyrics: Rahul Sipligunj Ganesh is a Telugu song from the film & English - Chichhaa's Ka G starring Rahul Sipligunj, Ali Reza, Sirish Kumar. "Rahul Sipligunj Ganesh" song was composed by Rahul Sipligunj and sung by Rahul Sipligunj. Lyrics were written by Vengi Sudhakar.

Rahul Sipligunj Ganesh Song Details

Movie Name& English - Chichhaa's Ka G
Director
Star CastRahul Sipligunj, Ali Reza, Sirish Kumar
MusicRahul Sipligunj
Singer(s)Rahul Sipligunj
LyricistVengi Sudhakar
Music LabelRahul sipligunj

Rahul Sipligunj Ganesh Song Lyrics in Telugu

జై భోలో గణేష్ మహరాజ్ కి… జై

అరె పొద్దుగాల లేసి గింత తానం గీనం జేసి

జర కుర్తా ఫైజామేసి… గింత బొట్టు బోనం పెట్టి

మనం ధూల్ పేట్ పోదామా… గణేశున్ని ఎత్తుకొని వద్దామా

మనం ధూల్ పేట్ పోదామా… గణేశున్ని ఎత్తుకొని వద్దామా

ఒకడు చందా రాసిండు… ఇంకొకడు కార్డు గీకిండు

జేబుల పైసల్ లేనోడు… గూగుల్ పే నే కొట్టిండు

(అరె మనమేం జేద్దాంరా..?

అరే, మెడలు మెరమెరా మెరుస్తన్నయ్)

మార్వాడి దుకాణ్ పొదాంరా… గొలుసులు గిరివి పెడదాంరా

మార్వాడి దుకాణ్ పొదాంరా… గొలుసులు గిరివి పెడదాంరా

అరెరెరెరె ఏయ్ హెఎయ్ ఎహె

తడ్కల్ గిడ్కల్ గట్టీ… జర లైటింగ్ గియిటింగ్ పెట్టి

గింత తడ్కల్ గిడ్కల్ గట్టీ… పెద్ద లైటింగ్ గియిటింగ్ పెట్టి

సుట్టూ పర్దల్ కడ్దంరా… దోస్తులని రమ్మని చెబ్దంరా

సుట్టూ పర్దల్ కడ్దంరా… దోస్తులని రమ్మని చెబ్దంరా

వాడు బంతి తెచ్చిండు… ఇంకోడు చామంతి తెచ్చిండు

ఈడు మల్లెలు తెచ్చిండు… ఇంకోడు ఏమేమో తెచ్చిండు

(అరె మనమేం తెద్దాంరా..?, గంత కూడా తెల్వదారా..!

మొజంజాహి మార్కెట్ కు పోదాం నడువ్.)

గులాబీ పూవ్ల దండలు తెద్దాంరా గల్లీ గల్లీ లొల్లి చెద్దాంరా

గులాబీ పూవ్ల దండలు తెద్దాంరా గల్లీ గల్లీ లొల్లి చెద్దాంరా

శంకర్ జీ కా బేటా… ఘాడి మే బైటా

ఇగ పెట్టండ్రా పాట… ఆడ్దాంరా ఆట

కిలోన్నర గుడాలుడకబెట్టుకొచ్చిండొకడు

రెండు లీటర్ల పాయసం తీసుకొచ్చిండొకడు

(అరె అమ్మతోడు, ఘోరంగా హెలైటున్నారీల్లు

మనమేం జేద్దాం..? గది కూడా చెప్పాల్నారా..!)

అరరరరె మనం పులిహోర తెద్దామా

పులిహోరల పల్లీలేద్దామా

మనం పులిహోర తెద్దామా

పులిహోరల పల్లీలేద్దామా

ఒకడు డప్పుల్ పెట్టిండు… ఇంకోడు డీజే పెట్టిండు

డిల్లమ్ బల్లెం పెట్టిండు… శేరి బ్యాండ్ పెట్టిండు

(అరె మనమేం పెడదాం చిచ్చా..?)

మనము డోలక్ పేడ్దాము… డోలక్ మీద తీన్ మార్ ఆడ్దాము

మనము డోలక్ పేడ్దాము… డోలక్ మీద తీన్ మార్ ఆడ్దాము

ఆడేమో ఆటోల తీస్తుండు… ఈడేమో ట్రాలీల తీస్తుండు

డీసీఎంల ఇంకోడు తీస్తుండు… పక్కనోడు టస్కర్ ల తీస్తుండు

(అరె మనం దేంట్ల తీద్దాం కాకా..?)

మనము బగ్గీల తీద్దామా… నాలుగు గుర్రాలను పెడదామా

మనము బగ్గీల తీద్దామా… నాలుగు గుర్రాలను పెడదామా

ఊరేగింపు గట్టిగా తీద్దామా… ట్యాంకుబండుకు పోదామా

ఊరేగింపు గట్టిగా తీద్దామా… ట్యాంకుబండుకు పోదామా

దిస్ ఈజ్ రాహుల్ సిప్లిగంజ్ కా గాన చిచ్చా

ఊరేగింపు గట్టిగా తీద్దామా… ట్యాంకుబండుకు పోదామా

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Chichhaa's Ka G Movie

  1. Rahul Sipligunj Ganesh Song Lyrics

Rahul Sipligunj Ganesh Song FAQ

What movie is Rahul Sipligunj Ganesh song from?

Rahul Sipligunj Ganesh song is from the & English - Chichhaa's Ka G movie.

Who sang Rahul Sipligunj Ganesh song?

Rahul Sipligunj Ganesh song was sung by Rahul Sipligunj.

Who wrote Rahul Sipligunj Ganesh song lyrics?

Rahul Sipligunj Ganesh song lyrics were written by Vengi Sudhakar.

Who composed music for Rahul Sipligunj Ganesh song?

Rahul Sipligunj Ganesh song music was composed by Rahul Sipligunj.