Rahul Sipligunj Corona Song Lyrics - & English - Bonthu Sridevi

Rahul Sipligunj Corona Song Lyrics - & English - Bonthu Sridevi
Rahul Sipligunj Corona Song Lyrics: Rahul Sipligunj Corona is a Telugu song from the film & English - Bonthu Sridevi. "Rahul Sipligunj Corona" song was composed by Baji and sung by Rahul Sipligunj. Lyrics were written by Kandikonda.

Rahul Sipligunj Corona Song Details

Movie Name& English - Bonthu Sridevi
Director
Star Cast
MusicBaji
Singer(s)Rahul Sipligunj
LyricistKandikonda
Music Label

Rahul Sipligunj Corona Song Lyrics in Telugu

ఓ ఓ…ఓ ఓ…

తెలంగాణ నేల మీద వేసెయ్యి ఒట్టు… కరోనాను తరిమి కొట్టు…కొట్టు…

గుండెల్లోనా ఆరే క్వారంటైన్ దీక్షే పట్టు… మహమ్మారిని మట్టు పెట్టు…

ఆహ..! పారిశుధ్య కార్మికులంతా ప్రాణాలను లెక్క చేయక…

జీహెచ్ఎంసి పనిలో నిలిచెను… అదిగో కనవేరా…

పోలీసులు వైరస్ తోటి పగలు రాత్రి యుద్ధం చేస్తూ…

స్వార్ధం విడిచి సైనికులయ్యెను ఇదిగో వినవెరా… వినవెరా

పాలకులంతా ప్రజలలో నిలిచెను… డాక్టర్లు చూడూ ఇల్లే మరిచెను

కలరా గత్తర తరిమిన భూమిది… ఓటమి ఎరుగని యోధుల జాతి ఇది…

భౌతిక దూరం భాద్యత అనుకొని…

మాస్కులు కట్టి వైరస్ ను తరిమేద్దాం…

తెలంగాణ నేల మీద వేసెయ్యి ఒట్టు… కరోనాను తరిమి కొట్టు…కొట్టు…

గుండెల్లోనా ఆరే క్వారంటైన్ దీక్షే పట్టు… మహమ్మారిని మట్టు పెట్టు…

కెసిఆర్ ఇంటికి పెద్దై తండ్రై నడిచాడే…

అరె..! హద్దుల్ని దాటొద్దంటూ ప్రజలకు మొక్కడే…

ఇల్లే మన రక్షణ కవచం దాటొద్దన్నాడే…

అరె..! లక్ష్మణ రేఖ దాటారంటే కష్టాలన్నాడే…

శానిటైజర్స్ నిత్యం వాడి… చేతుల్ని శుభ్రం చేస్తూ…

వైరస్ ను బోర్డర్ బయటకు ఒకటై గెంటేద్దాం…

వృద్ధుల్ని, పిల్లల్ని కనుపాపై కాపాడేద్దాం…

సంకల్పం మనలో ఉండి… పోరాడితే విజయం మనదే లే…

తెలంగాణ నేల మీద వేసెయ్యి ఒట్టు… కరోనాను తరిమి కొట్టు… కొట్టు…

గుండెల్లోనా ఆరే క్వారంటైన్ దీక్షే పట్టు… మహమ్మారిని మట్టు పెట్టు… పెట్టు…

ఓ ఓ…ఓ ఓ……

లాక్ డౌన్ శిక్షేం కాదు… ప్రేమగా గడిపేద్దాం…

అరె…! కష్టాన్ని ఇష్టంతోటి స్వర్గం చేసేద్దాం…

నూరేళ్ళ భవిష్యత్తు కోసం ఇంట్లోనే ఉందాం…

ఈ మూన్నాళ్ళ బాధల్ని ఒకలా అనుకుందాం…

ప్రాణాలు మిగిలుంటే ఏమైనా సాధించొచ్చు .. కొన్నాలు తప్పూ దందాలు అన్నీ వదిలేద్దాం

ప్రభుత్వ ఆంక్షలు అన్నీ తలవంచి పాటిద్దాం…

త్యాగాలకు సిద్ధం అవుదాం… రేపటి కోసం నేటిని వదిలేద్దాం…

తెలంగాణ నేల మీద వేసెయ్యి ఒట్టు… కరోనాను తరిమి కొట్టు…కొట్టు…

గుండెల్లోనా ఆరే క్వారంటైన్ దీక్షే పట్టు… మహమ్మారిని మట్టు పెట్టు…

ఆహ..! పారిశుధ్య కార్మికులంతా ప్రాణాలను లెక్క చేయక…

జీహెచ్ఎంసి పనిలో నిలిచెను… అదిగో కనవేరా…

పోలీసులు వైరస్ తోటి పగలు రాత్రి యుద్ధం చేస్తూ…

స్వార్ధం విడిచి సైనికులయ్యెను ఇదిగో వినవెరా… వినవెరా

పాలకులంతా ప్రజలలో నిలిచెను… డాక్టర్లు చూడూ ఇల్లే మరిచెను

కలరా గత్తర తరిమిన భూమిది… ఓటమి ఎరుగని యోధుల జాతి ఇది…

భౌతిక దారం భాద్యత అనుకోని…

మాస్కులు కట్టి వైరస్ ను తరిమేద్దాం…

Listen this Song in Online!

Share this Song!

More Songs from & English - Bonthu Sridevi Movie

  1. Rahul Sipligunj Corona Song Lyrics

Rahul Sipligunj Corona Song FAQ

What movie is Rahul Sipligunj Corona song from?

Rahul Sipligunj Corona song is from the & English - Bonthu Sridevi movie.

Who sang Rahul Sipligunj Corona song?

Rahul Sipligunj Corona song was sung by Rahul Sipligunj.

Who wrote Rahul Sipligunj Corona song lyrics?

Rahul Sipligunj Corona song lyrics were written by Kandikonda.

Who composed music for Rahul Sipligunj Corona song?

Rahul Sipligunj Corona song music was composed by Baji.