
| Movie Name | & English - Nen LKG Pilagaan |
|---|---|
| Director | |
| Star Cast | Rahul Sipligunj, Sanjana Singh |
| Music | |
| Singer(s) | |
| Lyricist | Noel Sean |
| Music Label | BlueRabbit Entertainment |
నేన్ ఎల్.కే.జి పిలగాన్నమ్మో… నువ్వు యూ.కే.జి క్యూట్ పిల్లవమ్మో
నేనింటర్ల పెద్ద లంగాగాన్నోయ్… నువ్వు డిగ్రీల పెద్ద డర్టీ దానివోయ్ ||2||
ఓ బేబీ ఐయాం సింగల్… రెడీ టు మింగిల్… ఇన్ ఏ యాంగిల్
గర్ల్ యు మై ఏంజెల్… వేర్ ఎమ్మబ్యాంగిల్… ఆజా మేరీ బుల్ బుల్
బేబీ… నీ నడకే వ్వాహ్ బేబీ
ముద్దు ముద్దుగున్నదేబి… దీని తస్సాదియ్యా
బేబీ… నిను లేప్కపోతా బేబీ
నువ్వు మమ్మీ… నేను డాడీ
చల్ చయ్యా చయ్యా…
ఆజా మేరీ గోద్… మై భైట్ భైట్
నీది నాకు ఇయ్యి… లవ్ బైట్ బైట్
కంత్రి కళ్ళు ఏసుకొని… నువ్వు నన్ను సూడకు
లేకపోతే నీకు నాకు నైట్ ఫైటు
బామ్మర్దిని పిల్వవా… నా పాట పెట్టి ఒర్లవా
నా మందుల సోడా కలిపి… జర్ర తాగిపియ్యవా
హనీమూన్ కే…. బ్యాంకాక్ కి ఫ్లైట్ ఫ్లైట్
ఓహ్ -క్సీ టైట్ టైట్
కనులు సూస్తే కిలకిలలాడే… శెవుల కమ్మలు మెరమెర మెరిసే
బైటికొస్తే వర్షం కురిసే… పక్కకొస్తే మొత్తం తడిసే
ఓ బేబీ ఐయాం సింగల్… రెడీ టు మింగిల్… ఇన్ ఏ యాంగిల్
గర్ల్ యు మై ఏంజెల్… వేర్ ఎమ్మబ్యాంగిల్… ఆజా మేరీ బుల్ బుల్
బేబీ… నీ నడకే వ్వాహ్ బేబీ
ముద్దు ముద్దుగున్నదేబి… దీని తస్సాదియ్యా
బేబీ… నిను లేప్కపోతా బేబీ
నువ్వు మమ్మీ… నేను డాడీ
చల్ చయ్యా చయ్యా…
ఆజా మేరీ గోద్… మై భైట్ భైట్
నీది నాకు ఇయ్యి… లవ్ బైట్ బైట్
కంత్రి కళ్ళు ఏసుకొని… నువ్వు నన్ను సూడకు
లేకపోతే నీకు నాకు నైట్ ఫైటు
Rahul Sipligunj BABY song is from the & English - Nen LKG Pilagaan movie.
Rahul Sipligunj BABY song lyrics were written by Noel Sean.