
| Movie Name | Ghajini ( ) |
|---|---|
| Director | A.R.Murugadas |
| Star Cast | Suriya, Aasin, Nayanatara |
| Music | Harris Jayaraj |
| Singer(s) | Anupama |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Aditya Music |
Rahtulla Rahtulla Lyrics Telugu
దారి నడుమ నారీతియేగా
కంటబడితే కనుల విందేగా
రహతుల్ల రహతుల్ల రసగుల వల్లా
నా తలపుల తలుపులు తెరవర ఇల్లా
విరిగిన మనసుని అతికించేస్తా
అరె తడిపొడి వయసుని ఉబికించేస్తా
వేయని మారువేషం
ఊరంతా పొంగిపోదా
నా పాటే పాడుకోవే
చలి వేగం పెడితేలే
మౌనమో నీలి మేఘం
మోహమో నీలి సంద్రం
పాదమో వర్ణవర్ణం
కస్సి వయసుకి దాసోహం
(వయసుకి దాసోహం)
ఓ, రహతుల్ల రహతుల్ల రసగుల వల్లా
నా తలపుల తలుపులు తెరవర ఇల్లా
విరిగిన మనసుని అతికించేస్తా
అరె తడిపొడి వయసుని ఉబికించేస్తా
నన నైనన హైనన
నైనన హైనన నైన నైన నైనా
నన నైనన హైనన
నైనన హైనన నన్న నన్న నా నా
నీ వలపుల వలపుల… కవితను కవితను
చదువు చదువు గురువా
యద కదలను కదలను… తెలిపెద తెలిపెద
వినర వినర మరల
మెరుపుల్నీ ఒలికిస్తా చూడు
తళుకుల్ని చిలికిస్తా ఆడు
తడిమీ ఒడి తడిమీ
చూపే విసిరీ… ఆడించేస్తా కథాకళీ
ఓ, రహతుల్ల రహతుల్ల రసగుల వల్లా
నా తలపుల తలుపులు తెరవర ఇల్లా
హ, విరిగిన మనసుని అతికించేస్తా
అరె తడిపొడి వయసుని ఉబికించేస్తా
జడి వానలో వానలో… వయసుని తడుపుతూ
ఉలికి పడిన చిలక
చిరు పెదవుల పెదవుల… మధువులు మధువులు
ఒలికే ఒణికే విడక
లల లైలల లైలల లైలల లైలల
లైల లైల లైల
లల లైలల లైలల లైలల లైలల
లైల లైల లైల
రోజంతా (మణి మణి)
నాపాదం పడితే (మును సామి)
సంతోషం (హాని హాని) కోపాలే రావు
లల ల లలలల లా
ఓ, రా రమ్మని పిలిచెను యవ్వనం (యవ్వనం)
ఓ, హో రహతుల్ల రహతుల్ల రసగుల వల్లా
నా తలపుల తలుపులు తెరవర ఇల్లా
విరిగిన మనసుని అతికించేస్తా
అరె తడిపొడి వయసుని ఉబికించేస్తా
వేయని మారువేషం
ఊరంతా పొంగిపోదా
నా పాటే పాడుకోవే
చలి వేగం పెడితేలే
మౌనమో నీలి మేఘం
మోహమో నీలి సంద్రం
పాదమో వర్ణవర్ణం
కస్సి వయసుకి దాసోహం
Rahtulla Rahtulla song is from the Ghajini ( ) movie.
Rahtulla Rahtulla song was sung by Anupama.
Rahtulla Rahtulla song lyrics were written by Bhuvana Chandra.
Rahtulla Rahtulla song music was composed by Harris Jayaraj.