Ragulutondi Mogali Poda Song Lyrics - Khaidi Cinema

Ragulutondi Mogali Poda Song Lyrics: Ragulutondi Mogali Poda is a Telugu song from the film Khaidi Cinema starring Chiranjeevi, Madhavi, Sumalatha, directed by A Kodandarami Reddy. "Ragulutondi Mogali Poda" song was composed by Chakravarthy and sung by S P Balasubramanyam, Susheela. Lyrics were written by Veturi Sundararama Murthy.

Ragulutondi Mogali Poda Song Details

Movie NameKhaidi Cinema
DirectorA Kodandarami Reddy
Star CastChiranjeevi, Madhavi, Sumalatha
MusicChakravarthy
Singer(s)S P Balasubramanyam, Susheela
LyricistVeturi Sundararama Murthy
Music LabelLahari Music | T-Series

Ragulutondi Mogali Poda Song Lyrics in Telugu

రగులుతోంది మొగలి పొద… గుబులుగుంది కన్నె ఎద

రగులుతోంది మొగలి పొద… గుబులుగుంది కన్నె ఎద

నాగినిలా వస్తున్నా… కౌగిలినే ఇస్తున్నా

కాటేస్తావో, ఓ ఓ… వాటేస్తావో, ఓ ఓఓ

రగులుతోంది మొగలి పొద… వగలమారి కన్నె ఎద

రగులుతోంది మొగలి పొద… వగలమారి కన్నె ఎద

నాగశ్వరమూదేస్తా… నాలో నిను కలిపేస్తా

కాటేస్తాలే, ఏఏ ఏ… వాటేస్తాలే, ఏఏ ఏ

రగులుతోంది మొగలి పొద… ఓ, వగలమారి కన్నె ఎద

మసక మసక చీకట్లో… మల్లె పువ్వు దీపమెట్టి

ఇరుకు ఇరుకు పొదరింట్లో… చెరుకుగడల మంచమేసి

విరహంతో, ఓఓ ఓఓ… దాహంతో, ఓఓ ఓఓ

మోహంతో ఉన్నా… నాట్యం చేస్తున్నా

నా పడగ నీడలో… నీ పడక వేసుకో

నా పెదవి కాటులో… మధువెంతో చూసుకో

కరిగిస్తాలే, ఏఏ ఏ… కవ్విస్తాలే, ఏఏ ఏ

తాపంతో ఉన్నా… తరుముకు వస్తున్నా

రగులుతోంది మొగలి పొద… గుబులుగుంది కన్నె ఎద

పున్నమంటి ఎన్నెల్లో… పులకరింత నీకై మోసి

మిసిమి మిసిమి వన్నెల్లో… మీగడంత నేనే దోచి

పరువంతో, ఓఓ ఓఓ… ప్రణయంలా, ఆఆ ఆఆ

తాళం వేస్తున్నా… తన్మయమౌతున్నా

ఈ పొదల నీడలో… నా పదును చూసుకో

నా బుసల వేడితో… నీ కసినే తీర్చుకో

ప్రేమిస్తూ, ఓఓ ఓఓ… పెనవేస్తూ, ఓఓ ఓఓ

పరవశమౌతున్నా… ప్రాణం ఇస్తున్నా

రగులుతోంది మొగలి పొద… వగలమారి కన్నె ఎద

నాగినిలా వస్తున్నా… కౌగిలినే ఇస్తున్నా

కాటేస్తాలే, ఏఏ ఏఏ… వాటేస్తాలే, ఏఏ ఏఏ

రగులుతోంది మొగలి పొద… ఆ, వగలమారి కన్నె ఎద

Share this Song!

More Songs from Khaidi Cinema Movie

  1. Ragulutondi Mogali Poda Song Lyrics

Ragulutondi Mogali Poda Song FAQ

What movie is Ragulutondi Mogali Poda song from?

Ragulutondi Mogali Poda song is from the Khaidi Cinema movie.

Who sang Ragulutondi Mogali Poda song?

Ragulutondi Mogali Poda song was sung by S P Balasubramanyam, Susheela.

Who wrote Ragulutondi Mogali Poda song lyrics?

Ragulutondi Mogali Poda song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Ragulutondi Mogali Poda song?

Ragulutondi Mogali Poda song music was composed by Chakravarthy.