
| Movie Name | Emo Mayo Mayo Mayo |
|---|---|
| Director | |
| Star Cast | Gokul, Deepthi, Aarthi, Soumya Latha |
| Music | Meenakshi Bujang |
| Singer(s) | L V Revanth |
| Lyricist | Sagar Narayana Mukku |
| Music Label |
ఉన్నట్టుండి ఉండి… గుండె ఎందుకాగిపోయెనే
విన్నట్టుందే ముందే… ఏదో ప్రాణమైన పిలుపునే
ఏమి మాయో మాయో మాయో… మది తేలిపోయెనే
ఏమి హాయో హాయో హాయో… ఎద ఊయలూగెనే
ఏమి మాయో మాయో మాయో… మాయో మది తేలిపోయెనే
ఏమి హాయో హాయో హాయో… ఎద ఊయలూగెనే
నీతో ఉంది… నేనో కానో
అడగాలనున్నదే
నేల కిందే… ఉందొ లేదో
అడుగెరగకున్నదే
ఉన్నట్టుండి ఉండి… గుండె ఎందుకాగిపోయెనే
విన్నట్టుందే ముందే… ఏదో ప్రాణమైన పిలుపునే
ఉన్నట్టుండి ఉండి… గుండె ఎందుకాగిపోయెనే
విన్నట్టుందే ముందే… ఏదో ప్రాణమైన పిలుపునే
Lyrics Coming soon...
Submit / Contribute This Lyrics
Radhamma Kuthuru Unnattundi song is from the Emo Mayo Mayo Mayo movie.
Radhamma Kuthuru Unnattundi song was sung by L V Revanth.
Radhamma Kuthuru Unnattundi song lyrics were written by Sagar Narayana Mukku.
Radhamma Kuthuru Unnattundi song music was composed by Meenakshi Bujang.