
| Movie Name | |
|---|---|
| Director | |
| Star Cast | |
| Music | Honey Ganesh |
| Singer(s) | Ram Adnan |
| Lyricist | Avadhoorthi Lakshman |
| Music Label |
అ: ఎయ్, రాధా రాధా, బైకటి రాధా
బావ మీద బమలా వడితివే రాధా
బావ మీద బమలా వడితివే రాధా…
కో: రాధా రాధా, బైకటి రాధా
బావ మీద బమలా వడితివే రాధా
బావ మీద బమలా వడితివే రాధా.
అ: బావ మీద బమలా వడితివే రాధా
పేరెళ్ళిన బొంబై వోతివె రాధా
పేరెళ్ళిన బొంబై వోతివె రాధా
అ: ఏ, బొంబై రాజా జర చూడవె రాధా
నేను ఢిల్లీ రాజా, తు ఆజా ఆజా…
అ: ఎయ్, రాధా రాధా, బైకటి రాధా
బావ మీద బమలా వడితివే రాధా
బావ మీద బమలా వడితివే రాధా…
అ: పేరెళ్ళిన బొంబై వోతివె రాధా
తట్టా మొయ్యాలేక తలాడిత్తివె రాధా
తట్టా మొయ్యాలేక తలాడిత్తివె రాధా.
కో: పేరెళ్ళిన బొంబై వోతివె రాధా
తట్టా మొయ్యాలేక తలాడిత్తివె రాధా
తట్టా మొయ్యాలేక తలాడిత్తివె రాధా…
అ: తట్టా మొయ్యాలేక తలాడిత్తివె రాధా
తల్లీదండ్రుల యాది జేత్తివె రాధా
తల్లీదండ్రుల యాది జేత్తివె రాధా
అ: సన్నా నడుమూ దానా
అలా తిప్పకె జాణా
పట్టు పట్టానంటే నేను
వదలనె మైనా…
అ: ఎయ్, రాధా రాధా, బైకటి రాధా
బావ మీద బమలా వడితివే రాధా
బావ మీద బమలా వడితివే రాధా…
Radha Radha Bykati Radha Folk song is from the movie.
Radha Radha Bykati Radha Folk song was sung by Ram Adnan.
Radha Radha Bykati Radha Folk song lyrics were written by Avadhoorthi Lakshman.
Radha Radha Bykati Radha Folk song music was composed by Honey Ganesh.