Raayini Adadi Chesina Ramudiva Song Lyrics - Trisulam Cinema

Raayini Adadi Chesina Ramudiva Song Lyrics - Trisulam Cinema
Raayini Adadi Chesina Ramudiva Song Lyrics: Raayini Adadi Chesina Ramudiva is a Telugu song from the film Trisulam Cinema starring Krishnam Raju, Sridevi, Raadhika, Jayasudha, directed by K Raghavendra Rao. "Raayini Adadi Chesina Ramudiva" song was composed by KV Mahadevan and sung by S P Balasubramanyam, P Susheela. Lyrics were written by Acharya Athreya.

Raayini Adadi Chesina Ramudiva Song Details

Movie NameTrisulam Cinema
DirectorK Raghavendra Rao
Star CastKrishnam Raju, Sridevi, Raadhika, Jayasudha
MusicKV Mahadevan
Singer(s)S P Balasubramanyam, P Susheela
LyricistAcharya Athreya
Music Label

Raayini Adadi Chesina Ramudiva Song Lyrics in Telugu

Raayini Adadi Chesina Ramudiva Lyrics in Telugu

రాయిని ఆడది చేసిన రాముడివా

గంగను తలపై మోసే శివుడివా

రాయిని ఆడది చేసిన రాముడివా

గంగను తలపై మోసే శివుడివా

ఏమనుకోను నిన్నేమనుకోను

ఏమనుకోను నిన్నేమనుకోను

నువు రాయివి కావు గంగవు కావు

నే రాముడు శివుడు కానే కాను

నువు రాయివి కావు గంగవు కావు

నే రాముడు శివుడు కానే కాను

తోడనుకో నీవాడనుకో… తోడనుకో నీవాడనుకో

నేనేంటి నాకింతటి విలువేంటి

నీ అంతటి మనిషితోటి పెళ్ళేంటి

నీకేంటి నువు చేసిన తప్పేంటి

ముల్లునొదిలి అరిటాకుకి శిక్షేంటి

తప్పు నాది కాదంటే… లోకమొప్పుతుందా

నిప్పులాంటి సీతనైన… తప్పు చెప్పకుందా

తప్పు నాది కాదంటే.. లోకమొప్పుతుందా

నిప్పులాంటి సీతనైన… తప్పు చెప్పకుందా

అది కథే కదా… మన కథ నిజం కాదా

అది కథే కదా… మన కథ నిజం కాదా

రాయిని ఆడది చేసిన రాముడివా

గంగను తలపై మోసే శివుడివా

ఏమనుకోను నిన్నేమనుకోను

తోడనుకో నీవాడనుకో

ఈ ఇల్లు తోడొచ్చిన నీ కాళ్ళు

నాకెన్నెన్నో జన్మలకు కోవెల్లు

కోవెల్లు కోవెలలో దివ్వెల్లు

కన్నీళ్ళతో వెలిగించే హృదయాలు

హృదయాలను వెలిగించే… మనిషి కదా దేవుడు

ఆ దేవుడికి వారసుడు… మామూలు మానవుడు

అది నువ్వే కదా… నేనూ నువ్వే కాదా

అది నువ్వే కదా… నేనూ నువ్వే కాదా

నువు రాయివి కావు గంగవు కావు

నే రాముడు శివుడు కానే కాను

ఏమనుకోను నిన్నేమనుకోను

తోడనుకో నీవాడనుకో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Trisulam Cinema Movie

  1. Raayini Adadi Chesina Ramudiva Song Lyrics

Raayini Adadi Chesina Ramudiva Song FAQ

What movie is Raayini Adadi Chesina Ramudiva song from?

Raayini Adadi Chesina Ramudiva song is from the Trisulam Cinema movie.

Who sang Raayini Adadi Chesina Ramudiva song?

Raayini Adadi Chesina Ramudiva song was sung by S P Balasubramanyam, P Susheela.

Who wrote Raayini Adadi Chesina Ramudiva song lyrics?

Raayini Adadi Chesina Ramudiva song lyrics were written by Acharya Athreya.

Who composed music for Raayini Adadi Chesina Ramudiva song?

Raayini Adadi Chesina Ramudiva song music was composed by KV Mahadevan.