
| Movie Name | Raave Bhairavi , ZEE Serial |
|---|---|
| Director | |
| Star Cast | Ramya Krishnan |
| Music | Gopi Sundar |
| Singer(s) | Mangli |
| Lyricist | Ramajogayya Sastry |
| Music Label |
నిశి రాక్షస క్రీడాలేమో జరుగుతున్నవి…
నిదురించని నీడలేమో తిరుగుతున్నవీ…
నిట్టూర్పున బ్రతుకులెన్నో నలుగుతున్నవీ
నిటలాక్షుని తేజమై రావే భైరవీ…
నీ కొరకై వేల కనులు వేచి ఉన్నవీ…
భం భం భం భైరవీ… భం భం భం భైరవీ
భం భం భం భైరవీ… నాగభైరవి
పైనాతమై వేటాడెనే కరాళ గళం…
దుఃఖించెనే జనతరంగం…
విజ్ఞానమై తపస్సుపై… సంధించు బాణం
ఫలించగా ప్రభాతరాగం…
కాచే దైవగుణం… కాటు వేయునా
పొడిచే ఊరిజనం… ఉసురు తీయునా
పున్నమి చలువదనం… సేద తీర్చునా
ముసిరే మృత్యువుగా… రంగు మార్చునా
ప్రతి ఉదయం ఉలికిపడే… మరణ భయం
ఈ సమయం గుటక మింగని విషమయం
ఏ మాయ హస్తం… చేసిన పని
ఈ వింత కష్టం… పీడించెనని
నిజము రుజువు నిగ్గు తేల్చు…
నిటలాక్షుని తేజమై రావే భైరవీ…
నీ కొరకై వెలకనులు వేచిఉన్నవీ…
నిటలాక్షుని తేజమై రావే భైరవీ…
నీ కొరకై వెలకనులు వేచిఉన్నవీ…
భం భం భం భైరవీ… భం భం భం భైరవీ
భం భం భం భైరవీ… నాగభైరవి
నాగభైరవీ…
Raave Bhairava song is from the Raave Bhairavi , ZEE Serial movie.
Raave Bhairava song was sung by Mangli.
Raave Bhairava song lyrics were written by Ramajogayya Sastry.
Raave Bhairava song music was composed by Gopi Sundar.