Raakasi Gadusu Pilla Song Lyrics - Kousalya Krishnamurthy

Raakasi Gadusu Pilla Song Lyrics - Kousalya Krishnamurthy
Raakasi Gadusu Pilla Song Lyrics: Raakasi Gadusu Pilla is a Telugu song from the film Kousalya Krishnamurthy starring Aishwarya Rajesh, Rajendra Prasad, Karthik Raju, Sivakarthikeyan, directed by Bheemaneni Srinivasa Rao. "Raakasi Gadusu Pilla" song was composed by Dhibu Ninan Thomas and sung by Ananya Nair, Rahul Sipligunj, Roshitha. Lyrics were written by Rambabu Gosala.

Raakasi Gadusu Pilla Song Details

Movie NameKousalya Krishnamurthy (2019)
DirectorBheemaneni Srinivasa Rao
Star CastAishwarya Rajesh, Rajendra Prasad, Karthik Raju, Sivakarthikeyan
MusicDhibu Ninan Thomas
Singer(s)Ananya Nair, Rahul Sipligunj, Roshitha
LyricistRambabu Gosala
Music LabelSony Music South

Raakasi Gadusu Pilla Song Lyrics in Telugu

రాకాసి గడుసు పిల్లా
శివకాశి సరుకీ పిల్లా
ఎవరిదీ ఎవరిదీ..?
అల్లరి చేష్టల అమ్మాడి
ఆటల్లో గెలిచే ఖిల్లాడి
జింకలా చంగున చిందాడి
జోరుగా వచ్చేస్తోంది
ఎవరిదీ… ఎవరిదీ, ఆహ

మా ఇంటి దేవతా
మందార పూలతా
ఊరంతా నీ జతా
రెండు జళ్ల చిన్ని సీత
బంగారు పిచ్చుక
చిన్నారి చంద్రిక
మా బుజ్జి గోపిక
సక్కంగున్న చిట్టి చిలకా

పెంకి పిల్లవే, కొంటె పిల్లవే
అమ్మ పోలికే వచ్చినాదిలే
పొట్టి పిల్లవే, గట్టి పిల్లవే
నాన్న కూచిలా పుట్టినావులే, హేయ్

నాన్న కన్న కల నిజమయ్యేలా
నీకున్న ఇష్టమే తీరేలా
కన్నమ్మా కలబడీ
ఈ ఆట నేర్చేయ్‌ వా

వెనకడుగు వేయని వ్యూహంలా
బరిలోకి నువ్వే దూకాలా
చిన్నమ్మా నిలబడీ
నీ చురుకు చూపెయ్‌ వా

బుల్లిపిట్ట బుజ్జిపిట్ట, పసి పాలపిట్ట
చిరునవ్వులిట్ట కురిసే
పూలబుట్ట పైడిగుట్ట, పుట్ట తేనెపట్టా
వెండివెన్నెలింట మేఘమల్లె
నువ్వు మెరిసే

మా ఇంటి దేవతా
తానానాన తన్నాన నానా
మందార పూలతా

అల్లి బిల్లి జాబిలి నువ్వమ్మా
జాజిమల్లి కొమ్మకు చెల్లెమ్మా
చుర చురా చూడగా
సూర్యుడే పరుగమ్మా

కొండపల్లి బొమ్మే కౌసిమ్మా
పల్లె గుండె సవ్వడి నువ్వమ్మా
పుడమికే రంగులే నీ లేత నవ్వులమ్మా, ఆహ

బుల్లి బుగ్గలున్న తల్లి, చిన్న పాలవెల్లి
ఇంద్రధనుస్సుమల్లె విరిసే
పల్లె పైరగాళి కేళి… చందనాల హోళి
చల్లగుండమంటు నిండు దీవెనల్లో ముంచే

రాకాసి గడుసు పిల్లా
శివకాశి సరుకీ పిల్లా
ఎవరిదీ ఎవరిదీ..?
అల్లరి చేష్టల అమ్మాడి
ఆటల్లో గెలిచే కిల్లాడి
జింకలా చంగున చిందాడి
జోరుగా వచ్చేస్తోంది
ఎవరిదీ… ఎవరిదీ

మా ఇంటి దేవతా
మందార పూలతా
ఊరంతా నీ జతా
రెండు జళ్ల చిన్ని సీత
బంగారు పిచ్చుక
చిన్నారి చంద్రిక
మా బుజ్జి గోపిక
సక్కంగున్న చిట్టి చిలకా, ఆహ

Listen this Song in Online!

Share this Song!

More Songs from Kousalya Krishnamurthy Movie

  1. Mudda banthi puvvu ila Song Lyrics
  2. Raakasi Gadusu Pilla Song Lyrics
  3. Muddabanthi Puvvu Ila Song Lyrics

Raakasi Gadusu Pilla Song FAQ

What movie is Raakasi Gadusu Pilla song from?

Raakasi Gadusu Pilla song is from the Kousalya Krishnamurthy movie.

Who sang Raakasi Gadusu Pilla song?

Raakasi Gadusu Pilla song was sung by Ananya Nair, Rahul Sipligunj, Roshitha.

Who wrote Raakasi Gadusu Pilla song lyrics?

Raakasi Gadusu Pilla song lyrics were written by Rambabu Gosala.

Who composed music for Raakasi Gadusu Pilla song?

Raakasi Gadusu Pilla song music was composed by Dhibu Ninan Thomas.