Raachasa Maavaya Song Lyrics - Ps1 Cinema

Raachasa Maavaya Song Lyrics - Ps1 Cinema
Raachasa Maavaya Song Lyrics: Raachasa Maavaya is a Telugu song from the film Ps1 Cinema starring Vikram, Aishwarya Rai, Jayam Ravi, Karthi, Trisha, Aishwarya Lekshmi, Sobhita Dhulipala, directed by Mani Ratnam. "Raachasa Maavaya" song was composed by AR Rahman and sung by Shreya Ghoshal, Shankar Mahadevan, Mahesh Vinayakram. Lyrics were written by Ananth Sriram.

Raachasa Maavaya Song Details

Movie NamePs1 Cinema
DirectorMani Ratnam
Star CastVikram, Aishwarya Rai, Jayam Ravi, Karthi, Trisha, Aishwarya Lekshmi, Sobhita Dhulipala
MusicAR Rahman
Singer(s)Shreya Ghoshal, Shankar Mahadevan, Mahesh Vinayakram
LyricistAnanth Sriram
Music LabelTips Tamil

Raachasa Maavaya Song Lyrics in Telugu

మత్తెక్కిటు వస్తున్నవా పెద్దత్తకి భర్త

నిన్నొత్తి గిల్లి బుద్ధి కొంచెం ఇస్తా

మత్తెక్కిటు వస్తున్నావా పెద్దత్తకి భర్త

నిన్నొత్తి గిల్లీ… బుద్ధి కొంచెం ఇస్తా

రాచ్చస మావయా

రాతిరికే సూర్యుడా

గోవై ఉండవేరా… నీ కోపం కొల్లేరే

నీ చచ్చు బుద్ధి మారదంతేరా, ఓ హో

రాచ్చస మావయా

రాతిరికే సూర్యుడా

గోవై ఉండవేరా నీ కోపం కొల్లేరే

నీ చచ్చు బుద్ధి మారదంతేరా

హో, వీర వీర వీర వీర యుద్ధంలోన వీర

ఆకాశము పాతాళము… అల్లాడించె ధీరా

నేటి నుంచి చెల్లైరా… నీ కపటాలీడ

ఇంకా మొదలు… నీకు సెలవురా

ఓ ఓ, మీసమున్న మృగము నీవురా

మత్తెక్కిటు వస్తున్నవా… పెద్దత్తకి భర్త

నిన్నొత్తి గిల్లి… బుద్ధి కొంచెం ఇస్తా

ధ్వంసముగా ధ్వంసముగా హింసకొక

అంశనుగా అంశనుగా వ్రిష్ణియదు వంశమున

పుట్టినట్టి కంసుడిని నే టెన్ టు ఫైవ్

ఉక్కు చెయ్యి ఉక్కు చెయ్యి పట్టుకుంటే

నుజ్జునయ్యి నుజ్జునయ్యి సస్తావంతే

శత్రువుకి శత్రువుకి సెడ్డ కలనే

బాలకుడా (బాలకుడా) బాలకుడా (బాలకుడా)

అండాండము అండాండము పిండాండము

బ్రహ్మాండము బ్రహ్మాండము దండలిడి

దండేసెడి దండేసెడి గండుడనే

అగ్గిక్కడ అగ్గిక్కడ అడుగులకు

అడ్డెక్కడ అడ్డెక్కడ అర్భకుడా

తగ్గక్కడ తగ్గక్కడ తగ్గనిచో, హా

కత్తులను కత్తులను కక్కుతాను

సూరిడునే సూరిడునే మింగుతాను

వరమధుర పురపతినే నే

ఓహో హో, ఎంత ముద్దురా

నీవెంత ముద్దురా

ఈ చిన్న పిల్లాడే నీ మక్కెలిరిచి

పెట్టేదాకా తెచ్చుకుంటివే

బల్లెం బాకుతో నాక్

కళ్ళెం వేస్తావా

వెర్రి దానవా

నీ కోతలకి కేకలకి

నేనేం జడుస్తా

హే అయ్యారే అయ్యారే

నిన్నాడుకుంటా మామారే, హోయ్

నే దయ్యా దయ్యా దయ్యారే, హోయ్

రాచ్చస మావయా

రాతిరికే సూర్యుడా

గోవై ఉండవేరా… నీ కోపం కొల్లేరే

నీ చచ్చు బుద్ధి మారదంతేరా, ఓ హో

రాచ్చస మావయా

రాతిరికే సూర్యుడా

గోవై ఉండవేరా నీ కోపం కొల్లేరే

నీ చచ్చు బుద్ధి మారదంతేరా

హే రాక్షస మావ

హే రాక్షస మావ

నేనా నువ్వా, నేనా నువ్వా

నేనా నువ్వా , నేనా నువ్వా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Ps1 Cinema Movie

  1. Raachasa Maavaya Song Lyrics

Raachasa Maavaya Song FAQ

What movie is Raachasa Maavaya song from?

Raachasa Maavaya song is from the Ps1 Cinema movie.

Who sang Raachasa Maavaya song?

Raachasa Maavaya song was sung by Shreya Ghoshal, Shankar Mahadevan, Mahesh Vinayakram.

Who wrote Raachasa Maavaya song lyrics?

Raachasa Maavaya song lyrics were written by Ananth Sriram.

Who composed music for Raachasa Maavaya song?

Raachasa Maavaya song music was composed by AR Rahman.