Raa Rammani Song Lyrics

Raa Rammani Song Lyrics
Raa Rammani Song Lyrics: Raa Rammani is a Telugu song starring Raviteja, Kalyani Prasanna, Krishna Bhagavan, directed by Vamsy. "Raa Rammani" song was composed by Chakri and sung by S P Balasubramanyam & Kousalya. Lyrics were written by Chandra Bose.

Raa Rammani Song Details

Movie Name
DirectorVamsy
Star CastRaviteja, Kalyani Prasanna, Krishna Bhagavan
MusicChakri
Singer(s)S P Balasubramanyam & Kousalya
LyricistChandra Bose
Music LabelAditya Music

Raa Rammani Song Lyrics in Telugu

చింగిలాల చింగిలాల చింగిలాల

జనకు జనకు జనకు

చింగిలాల చింగిలాల చింగిలాల

జనకు జనకు జనకు

రా రమ్మని రారా రమ్మని

రా రమ్మని రారా రమ్మని

రామచిలుక పిలిచెను ఈ వేళా

అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా

మల్లెల పల్లకిగా రానా

ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా

చుక్కల పక్కకు గొని పోనా

లే లెమ్మని లేలే లెమ్మని… లేతగాలి తాకెను ఈ వేళా

(తరరి రరిరరా తరరి రరిరరా)

మాటలకందని ఊసులతో… మనసే నిండిన దోసిలితో

ప్రేమించుకోనా ప్రతిజన్మలో… కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో

విహరించనా నీ హృదయాలయంలో

రా రమ్మని… జించాక్కా జించాక్కా

రా రమ్మని రారా రమ్మని

రామచిలుక పిలిచెను ఈ వేళా

(తరరి రరిరరా తరరి రరిరరా)

సెగరి సెగరి సెగరిగ తత్తా సెగరి తత్తా

సెగరిగ తత్తా సెగరితత

సెగరిగ తత్తా సెగరి తత్తా

సెగరిగ తత్తా సెగరితత

దిద్దీన్ తత్ దిందిందింతాక్ తకిట దిద్దింతాక్

తాక్ తకిట చిం తకిట దిద్దింతాక్

తత్ దిందిందింతాక్ తకిట దిద్దింతాక్

తాక్ తకిట జనకు చకిట

పెదాల్లో ప్రథమ పదము నువ్వే

ఎదల్లో తరగని గని నువ్వే

జగంలో అసలు వరము నువ్వే

జనాల్లో సిసలు దొరవు నువ్వే

అణువణువున నాలో నువ్వే… అమృతమే చిలికావే

అడుగడుగున నాతో నువ్వే… అద్భుతమే చూపావే

నిజంలో నువ్వు నిదర్లో నువ్వు… సదా నావెంట ఉండగా

ఇదేగా ప్రేమపండుగ..!

రా రమ్మని… జించాక్కా జించాక్కా

రా రమ్మని రారా రమ్మని

రామచిలుక పిలిచెను ఈ వేళా

(తరరి రరిరరా తరరి రరిరరా)

ఫలించే పడుచు ఫలము నీకే… బిగించే కౌగిలి గిలి నీకే

సుమించే సరస కవిత నీకే… శ్రమించే చిలిపి చొరవ నీకే

ఎదిగొచ్చిన పరువం నీకే… ఏదైనా నీకొరకే

నువు మెచ్చిన ప్రతిదీ నీకే… నా యాతన నీకెరుకే

సమస్తం నీకు సకాలంలోన… స్వయానా నేను పంచనా

సుఖిస్తాను నీ పంచన

రా రమ్మని… జించాక్కా జించాక్కా

రా రమ్మని రారా రమ్మని

రామచిలుక పిలిచెను ఈ వేళా

(తరరి రరిరరా తరరి రరిరరా)

అల్లరి వెల్లువగా చల్లని పల్లవిగా

మల్లెల పల్లకిగా రానా

ఉక్కిరి బిక్కిరిగా మిక్కిలి మక్కువగా

చుక్కల పక్కకు గొని పోనా

లే లెమ్మని లేలే లెమ్మని… లేతగాలి తాకెను ఈ వేళా

(తరరి రరిరరా తరరి రరిరరా)

మాటలకందని ఊసులతో… మనసే నిండిన దోసిలితో

ప్రేమించుకోనా ప్రతిజన్మలో… కొత్త జన్మందుకోనా నీ ప్రేమలో

విహరించనా నీ హృదయాలయంలో

Listen this Song in Online!

Share this Song!

More Songs from Movie

Raa Rammani Song FAQ

What movie is Raa Rammani song from?

Raa Rammani song is from the movie.

Who sang Raa Rammani song?

Raa Rammani song was sung by S P Balasubramanyam & Kousalya.

Who wrote Raa Rammani song lyrics?

Raa Rammani song lyrics were written by Chandra Bose.

Who composed music for Raa Rammani song?

Raa Rammani song music was composed by Chakri.