
| Movie Name | ET ( ) |
|---|---|
| Director | Pandiraj |
| Star Cast | Suriya, Priyanka Arul Mohan |
| Music | D Imman |
| Singer(s) | Vanamali |
| Lyricist | Kinnal Raj |
| Music Label | Gemini TV |
లేరా లేరా పైకే లేరా
నీ కష్టం తీరేను లేరా
రారా ఫ్రెండు పైకి రారా ఫ్రెండు
పదరా పదరా కలిసే పదరా
అనుబంధం కలిపేసుకోరా
రారా ఫ్రెండు పైకి రారా ఫ్రెండు
శిల అయినా పగలందే
ఏనాడు దారి చూపించదే
చిదుగైనా రగలందే ఏనాడు
ఆకలి పోగొట్టదే
మనకొక బాట… అవసరం కాదా
ఇచ్చుకుంటూ పోతే… వ్యసనమై పోదా
రారా ఫ్రెండు… పైకి రారా ఫ్రెండు
రారా ఫ్రెండు… లేచి రారా ఫ్రెండు
లేరా లేరా పైకే లేరా
నీ కష్టం తీరేను లేరా
ఓర్పు ఓర్పంటూ
ఓర్పుకే నువ్వు బలి అయిపోవద్ధోయ్
లేరా, బ్రతికే ప్రతి నిమిషం
పోరాటం చేస్తూనే గెలవాలోయి రారా
అణిచి పెడితే… తరిమి కొడితే
చితిలో నెడితే… నువు రెచ్చిపో
వెలుగై నిలిచి… వెనకే నడిచి
చెడుపై గెలిచి… నువ్ సాగిపో
వేట భల్లెం లాగ దూసుకొస్తూ
వీరంగం చేసెయ్యనా
తిరుగే లేని సైన్యం ఉంది వెంట
ఎవడినైనా వెయ్యరా
మనకొక బాట… అవసరం కాదా
ఇచ్చుకుంటూ పోతే… వ్యసనమై పోదా
రారా ఫ్రెండు… పైకి రారా ఫ్రెండు
రారా ఫ్రెండు… పైకి రారా ఫ్రెండు
లేరా లేరా పైకే లేరా
నీ కష్టం తీరేను లేరా
మనకొక బాట… అవసరం కాదా
ఇచ్చుకుంటూ పోతే… వ్యసనమై పోదా
రారా ఫ్రెండు… పైకి రారా ఫ్రెండు
రారా ఫ్రెండు… పైకి రారా ఫ్రెండు
Raa Raa Friendu song is from the ET ( ) movie.
Raa Raa Friendu song was sung by Vanamali.
Raa Raa Friendu song lyrics were written by Kinnal Raj.
Raa Raa Friendu song music was composed by D Imman.