| Movie Name | Ongole Githa (2013) |
|---|---|
| Director | Bhaskar |
| Star Cast | Ram |
| Music | GV Prakash Kumar and Mani Sharma |
| Singer(s) | GV Prakash Kumar |
| Lyricist | Vanamali |
| Music Label | Mango Music |
రా చిలకా.. రాననకా...
మీ వరసే.. మాకెరుకా...
ఎ ముక్కుతాడు వేసి నిన్ను ఎత్తుకెల్లడా
ఎ రాలుగాయి లాంటి ఈ రాకుమరుడు
ఒ యెన్నడయిన నీకు చెందడా
ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా..
రా చిలకా.. రాననకా... మీ వరసే.. మాకెరుకా...
ఏడుస్తున్నా చిరాగ్గా
కాదంటున్న యెలాగా
ఈ సరదాలె నిజంగ
ఉంటాయి తీపి జ్ఞాపకాలుగా
జీవితాంతము మీకు తోడుగా…
ఓ రా చిలకా.. రాననకా...మీ వరసే.. మాకెరుకా...
ఓ ముల్లు పువ్వు ముడేస్తె
అంతో ఇంతో అవస్తే
పాలు నీరై కలుస్తే
తదాస్తు అనదా ప్రేమ దేవతే
సిద్దమవ్వగా.. నీకు స్త్రీమతే…
రా చిలకా.. రాననకా...
మీ వరసే.. మాకెరుకా...
ఎ ముక్కుతాడు వేసి నిన్ను ఎత్తుకెల్లడా
ఎ రాలుగాయి లాంటి ఈ రాకుమరుడు
ఒ యెన్నడయిన నీకు చెందడా
ఎవ్వరేమి అన్న నిన్ను చేరడా..
రా చిలకా.. రాననకా... మీ వరసే.. మాకెరుకా...