Movie Name | Vikrant Rona (2022) |
---|---|
Director | Anup Bhandari |
Star Cast | Kichcha Sudeep, Nirup Bhandari, Neetha Ashok and Jacqueline Fernandez |
Music | B.Ajaneesh Loknath |
Singer(s) | Mangli, Nakash Aziz |
Lyricist | Ramajogayya Sastry |
Music Label | Lahari music |
Male: Hey, Gadang Rakkamma
Female: Hey Baagunnaara Andaru
Hey, Gadang Rakkamma
Meekosam Nenu Hazaru
Female: Ring Ringaa
Roj Langaa Esukochhaale
Nachhi Mechhi
Naatu Saraku Teesukochhaale
Female: Ra Ra Rakkamma
Ra Ra… Rakkamma
Female: Are, Ekka Sakkaa
Ekka Sakka… Ekka Sakka
Male: Ekka Sakkaa
(Aa, Ekka Sakka… Ekka Sakka
Ekka Sakkaa)
Male: Kora Meesam Nenu
Konte Sarasam Nuvvu
Mana Mandhu Manching
Combination Hittammaa
Male: Ra Ra Rakkamma
Ra Ra… RakkammaMale: Are, Ekka Sakkaa
Ekka Sakka… Ekka Sakka
Ekka Sakkaa
(Aa, Ekka Sakka… Ekka Sakka
Ekka Sakkaa)
Female: Pistol Gundaale Dhooketi Magaade Ishtam
Musthaabu Chedela Muddaatalaadevo Kashtam
Hayyo Enduko Naa Kannu Ninnu Mechhukunnaadi
Naa Vennu Meete Chance Neeku Ichhukunnaadhee
Male: Nuvvu Naatu Kodi… Body Nindaa Vedi
Ninnu Choosthe Thermometer Daakkuntaadamma
Male: Lallallaali Paadi… Kaalla Gajjaalaadi
Saluva Paluvaarinthalu Neelo Puttisthaanamma
Nachhindhe Nee Inti Raasthaa Rakkammo
Female: Ra Ra Rakkamma
Ra Ra… Rakkamma
Are, Ekka Sakkaa
Ekka Sakka… Ekka Sakka
Ekka Sakkaa
(Aa, Ekka Sakka… Ekka Sakka
Ekka Sakkaa)
Male: గడ గడ గడ గడ గడ గడ గడంగ్ రక్కమ్మ
Female: హే, గడంగ్ రక్కమ్మ
హే బాగున్నారా అందరు
హే, గడంగ్ రక్కమ్మ
మీ కోసం నేను హాజరు
Female: రింగా రింగా రోజ్ లంగా ఏసుకొచ్చాలే
నచ్చి మెచ్చే నాటు సరకు తీసుకొచ్చాలే
Female: రా రా… రక్కమ్మా
రా రా… రక్కమ్మా
Male: అరె, ఎక్క సక్కా
ఎక్కా సక్క… ఎక్కా సక్కా
Female: (ఆ, ఎక్కా సక్క… ఎక్కా సక్క
ఎక్కా సక్కా)
Male: కోర మీసం నేను
కొంటె సరసం నువ్వు
మన మందూ మంచింగ్
కాంబినేషన్ హిట్టమ్మా
Male: చిట్టి నడుమే నువ్వు… సిటికేనేలే నేను
నిన్ను ముట్టాకుండా వదిలిపెట్టెదెట్టమ్మా
కిక్కిచ్చే నీకే కిక్కిస్తా… రక్కమ్మా
Male: రా రా… రక్కమ్మా
రా రా… రక్కమ్మా
అరె, ఎక్క సక్కా
ఎక్కా సక్క… ఎక్కా సక్కా
Female: (ఆ, ఎక్కా సక్క… ఎక్కా సక్క
ఎక్కా సక్కా)
Female: పిస్టోలు గుండాలే దూకేటి మగాడే ఇష్టం
ముస్తాబు చెడేలా ముద్దాటలాడేవో కష్టం
హయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నాది
నా వెన్ను మీటే ఛాన్సు నీకు ఇచ్చుకున్నాదీ
Male: నువ్వు నాటు కోడి
బాడీ నిండా వేడి
నిన్ను చూస్తే థర్మామీటర్
దాక్కుంటాదమ్మా
Male: లల్లల్లాలీ పాడి… కాళ్ళా గజ్జాలాడి
సలువ పలువారింతలు నీలో పుట్టిస్తానమ్మా
నచ్చిందే నీ ఇంటి రాస్తా రక్కమ్మో
Female: రా రా… రక్కమ్మా
రా రా… రక్కమ్మా
అరె, ఎక్క సక్కా
ఎక్కా సక్క… ఎక్కా సక్కా
(ఆ, ఎక్కా సక్క… ఎక్కా సక్క
ఎక్కా సక్కా)
Male: డింగ్ డింగ్ డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ
డిండిగ డిండిగ డిగి డిగి డిండిగ
డిండిగ డిండిగ డిగి డిగి డింగ్ డింగ్