Puri Anthem Song Lyrics - Bomma Blockbuster

Puri Anthem Song Lyrics - Bomma Blockbuster
Puri Anthem Song Lyrics: Puri Anthem is a Telugu song from the film Bomma Blockbuster starring Nandu Vijay Krishna, Rashmi Gautam, directed by Raj Virat. "Puri Anthem" song was composed by Prashanth R Vihari and sung by Mangli. Lyrics were written by Pranav Chaganty.

Puri Anthem Song Details

Movie NameBomma Blockbuster
DirectorRaj Virat
Star CastNandu Vijay Krishna, Rashmi Gautam
MusicPrashanth R Vihari
Singer(s)Mangli
LyricistPranav Chaganty
Music LabelLahari Music | T-Series

Puri Anthem Song Lyrics in Telugu

గుర్తుపెట్టుకో అన్న నిన్ను ఎవ్వడూ ఆపలేడు. డోంట్ ఫీల్ లో.

ఆ, వీరుడు నీవే… శూరుడు నీవే

వీరుడు నీవే… శూరుడు నీవే

ఊరికి నీవే మొనగాడు

కాదనలేని కానుక నీవే

ఎవరూ నీకు సరిలేరు

అదుపే లేని బలుపే నీది

నీలో పొగరు తరగనిదే

ఎవరేమన్నా… లవ్ ద హేటర్స్

లవ్ ద హేటర్స్… లవ్ ద హేటర్స్

ధీంతన తన తననాన

ధీంతన తన తననాన

ధీంతన తన తననాన

ధీంతన తననా

సూదుల మాటలు స్వాగతమేరా

సూటిగా సాగిపో… ఆగకు వీరా

ఆకలి తీరినా… ఆపకు వేటా

ధీంతన ధీంతన నా

చుట్టూ ఉన్న ప్రతివాడు… చెప్పే వాడే నీతులు

ముందుకెల్లనీయకుండా గీసే ఎన్నో గీతలు

సూటిపోటి మాటలతో మార్చే తలరాతలు

అది ఇది కాదు వచ్చి పీకునా

ఆ ఆ ఆ ఆవేశం ఆగదంట పీకినా

అలుపెరుగను అడుగడుగున ఒడిదుడుకులు ఎన్నున్నా

దూకుడాపలేక రాళ్ళు పెట్టి కొట్టినా

అవే రాళ్లతోన పెద్ద కోట నేను కట్టనా

ఈ సోదే ఆగదుగా… వినుకుంటూ పోతే

ఎవ్వడెంత మొరిగినా… నా తీరు నాదే

గుండెల్లో దమ్మెంతో చూపిద్దాం నేడే

అరె హేటర్సే అడ్డొస్తే… భయ్యా తోడ సైడ్ దేంగే

చింతలేలా రాకుమారా… నీలో ఈ ఫైరు ఆరదులే

నీవే తాజా నాటు సార… కిక్కే ఎక్కిందో జాతరలే

రాజా నువ్వెంత చెప్పినగానీ… వీళ్ళ తీరు మారదులే

ఎవరేమన్నా ఎవరేమన్నా

లవ్ ద హేటర్స్… లవ్ ద హేటర్స్

లవ్ ద హేటర్స్… లవ్ ద హేటర్స్

యూ ఆన్ ద ఫైర్

యూ గాట్ డిజైర్

యూ గోయింగ్ హయ్యర్

యూ ఆన్ ద ఫైర్

యూ గాట్ డిజైర్

యూ గోయింగ్ హయ్యర్

ఆపరా..! ధీంతన తన తననాన

ధీంతన తన తననాన

ధీంతన తన తననాన

ధీంతన తననా

Listen this Song in Online!

Share this Song!

More Songs from Bomma Blockbuster Movie

  1. Puri Anthem Song Lyrics

Puri Anthem Song FAQ

What movie is Puri Anthem song from?

Puri Anthem song is from the Bomma Blockbuster movie.

Who sang Puri Anthem song?

Puri Anthem song was sung by Mangli.

Who wrote Puri Anthem song lyrics?

Puri Anthem song lyrics were written by Pranav Chaganty.

Who composed music for Puri Anthem song?

Puri Anthem song music was composed by Prashanth R Vihari.