Punarudhanuda Song Lyrics - Sthuthi Aarathana Vol 1

Punarudhanuda Song Lyrics - Sthuthi Aarathana Vol 1
Punarudhanuda Song Lyrics: Punarudhanuda is a Telugu song from the film Sthuthi Aarathana Vol 1. "Punarudhanuda" song was sung by Paster Anand. Lyrics were written by Paster Anand.

Punarudhanuda Song Details

Movie NameSthuthi Aarathana Vol 1
Director
Star Cast
Music
Singer(s)Paster Anand
LyricistPaster Anand
Music LabelPaster Anand – Topic

Punarudhanuda Song Lyrics in Telugu

పునరుత్థానుడా నా యేసయ్యా

పునరుత్థానుడా నా యేసయ్యా

మరణము గెలిచి బ్రతికించితివి నన్ను

మరణము గెలిచి బ్రతికించితివి నన్ను

స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

ఆరాధించెద నీలో జీవించుచు

ఆరాధించెద నీలో జీవించుచు

స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

ఆరాధించెద నీలో జీవించుచు

నీ కృప చేతనే నాకు

నీ రక్షణ భాగ్యము కలిగిందనీ

నీ కృప చేతనే నాకు

నీ రక్షణ భాగ్యము కలిగిందనీ

పాడనా ఊపిరి నాలో ఉన్నంతవరకు

పాడనా ఊపిరి నాలో ఉన్నంతవరకు

నా విమోచకుడవు నీవేనని

రక్షణానందం నీ ద్వార కలిగిందనీ

నా విమోచకుడవు నీవేనని

రక్షణానందం నీ ద్వార కలిగిందనీ

స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

ఆరాధించెద నీలో జీవించుచు

స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

ఆరాధించెద నీలో జీవించుచు

పునరుత్థానుడా నా యేసయ్యా

మరణము గెలిచి బ్రతికించితివి నన్ను

నే ముందెన్నడు వెళ్ళని

తెలియని మార్గం నాకు ఎదురాయెనే ||2||

సాగిపో నా సన్నిధి తోడుగా వచ్చుననినా ||2||

నీ వాగ్ధానమే నన్ను బలపరచెనే

పరిశుద్ధాత్ముని ద్వార నడిపించెనే ||2||

స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

ఆరాధించెద నీలో జీవించుచు

స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

ఆరాధించెద నీలో జీవించుచు

పునరుత్థానుడా నా యేసయ్యా

మరణము గెలిచి బ్రతికించితివి నన్ను

చెరలోనైన స్తుతి పాడుచు

మరణము వరకు నిను ప్రకటించెదా ||2||

ప్రాణమా కృంగిపోకే ఇంకొంత కాలం ||2||

యేసు మేఘాలపై త్వరగా రానుండగా

నిరీక్షణ కోల్పోకు నా ప్రాణమా ||2||

స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

ఆరాధించెద నీలో జీవించుచు

స్తుతి పాడుచు నిన్నే ఘనపరచుచు

ఆరాధించెద నీలో జీవించుచు

పునరుత్థానుడా నా యేసయ్యా

పునరుత్థానుడా నా యేసయ్యా

మరణము గెలిచి బ్రతికించితివి నన్ను

మరణము గెలిచి బ్రతికించితివి నన్ను

Listen this Song in Online!

Share this Song!

More Songs from Sthuthi Aarathana Vol 1 Movie

  1. Punarudhanuda Song Lyrics

Punarudhanuda Song FAQ

What movie is Punarudhanuda song from?

Punarudhanuda song is from the Sthuthi Aarathana Vol 1 movie.

Who sang Punarudhanuda song?

Punarudhanuda song was sung by Paster Anand.

Who wrote Punarudhanuda song lyrics?

Punarudhanuda song lyrics were written by Paster Anand.