Preminchu Okkasari Song Lyrics

Preminchu Okkasari Song Lyrics: Preminchu Okkasari is a Telugu song starring Jagapati Babu, Srikanth, Mahima Chowdary, directed by S V Krishna Reddy. "Preminchu Okkasari" song was composed by SV Krishna Reddy and sung by S P Balasubramanyam & Udit Narayan. Lyrics were written by Veturi Sundararama Murthy.

Preminchu Okkasari Song Details

Movie Name
DirectorS V Krishna Reddy
Star CastJagapati Babu, Srikanth, Mahima Chowdary
MusicSV Krishna Reddy
Singer(s)S P Balasubramanyam & Udit Narayan
LyricistVeturi Sundararama Murthy
Music Label

Preminchu Okkasari Song Lyrics in Telugu

ప్రేమించు ఒక్కసారి మిత్రమా

ప్రేమంటే చట్నీ చేసే పోత్రమా

అరె, చెప్పేలోగానే నీకు ఆత్రమా

అది హిడింబిరా భీమా

చాలించు ఇంక హంగామా

యమ దగాలదీ ప్రేమా

కొట్టేస్తా ప్రేమనే కైమా

హేయ్, ప్రేమించు ఒక్కసారి మిత్రమా

హోయ్, ప్రేమంటే చట్నీ చేసే పొత్రమా

చెప్పేలోగానే నీకు ఆత్రమా

అది హిడింబిరా భీమా

చాలించు ఇంక హంగామా

యమ దగాలదీ ప్రేమా

కొట్టేస్తా ప్రేమనే కైమా

అయ్యయ్యో, ప్రేమిస్తే ఎద ముక్కలురా

ఎపుడూ కలవని దిక్కులురా

పార్వతి మార్కు ప్రేమలకే

దేవుడు నెత్తురు కక్కెనురా

తాజ్ మహల్ గా వెలసిందీ

తారల సాక్షిగ ఈ ప్రేమ

మహా బోర్ లేరా లైఫ్ లో లవ్ చేయకుంటే

మహబోధి వృక్షం కింద చేరుతావు అంతే

ప్రేమా జిందాబాద్… అరే వేయ్రా టమాటోబాత్

ప్రేమించు ఒక్కసారి మిత్రమా

హోయ్, ప్రేమంటే చట్నీ చేసే పొత్రమా

ప్రేమకు నమాజు చెయ్యకురా

సమాధి మాత్రం తప్పదురా రోయ్

లైలా మజ్ఞు ఎవ్వరురా

ఎడారి ప్రేమల పువ్వులురా

బ్రహ్మను కన్నది ఈ ప్రేమ

బ్రహ్మ ముడేసే ఈ ప్రేమా

ఊగనేల ఊహల తోటి

ఉమర్ ఖయామా మామా

రెండు జీవితాల ధీమా

పోను పోను ఈ ప్రేమ

ఛోడో ప్యార్ కీ బాత్

అరె, ఆవో మేరే సాత్

ప్రేమించు ఒక్కసారి మిత్రమా

హోయ్, ప్రేమంటే చట్నీ చేసే పొత్రమా

చెప్పేలోగానే నీకు ఆత్రమా

అది హిడింబిరా భీమా

చాలించు ఇంక హంగామా

యమ దగాలదీ ప్రేమా

కొట్టేస్తా ప్రేమనే కైమా

Share this Song!

More Songs from Movie

Preminchu Okkasari Song FAQ

What movie is Preminchu Okkasari song from?

Preminchu Okkasari song is from the movie.

Who sang Preminchu Okkasari song?

Preminchu Okkasari song was sung by S P Balasubramanyam & Udit Narayan.

Who wrote Preminchu Okkasari song lyrics?

Preminchu Okkasari song lyrics were written by Veturi Sundararama Murthy.

Who composed music for Preminchu Okkasari song?

Preminchu Okkasari song music was composed by SV Krishna Reddy.