Premincheda Yesu Raja Song Lyrics - ​ - Jesus

Premincheda Yesu Raja Song Lyrics: Premincheda Yesu Raja is a Telugu song from the film ​ - Jesus. "Premincheda Yesu Raja" song was sung by Ravi Vincent. Lyrics were written by Nisha Judson.

Premincheda Yesu Raja Song Details

Movie Name​ - Jesus
Director
Star Cast
Music
Singer(s)Ravi Vincent
LyricistNisha Judson
Music LabelLyrics Of Jesus4u Official

Premincheda Yesu Raja Song Lyrics in Telugu

ప్రేమించెద యేసు రాజా

నిన్నే ప్రేమించెద

ప్రేమించెద యేసు రాజా

నిన్నే ప్రేమించెద

ప్రేమించెద ప్రేమించెద… ప్రేమించెదా, ఆఆ ఆ ఆ

ప్రేమించెద, ప్రేమించెద ప్రాణమున్నంత వరకు

నే మట్టిలో చేరే వరకు

నా ప్రాణమున్నంత వరకు

నే మహిమలో చేరే వరకు

ఆరాధించెద యేసు రాజా

నిన్నే ఆరాధించెద

ఆరాధించెద యేసు రాజా

నిన్నే ఆరాధించెద

ఆరాధించెద ఆరాధించెద… ఆరాధించెదా, ఆఆ ఆ ఆ

ఆరాధించెద ఆరాధించెద… ప్రాణమున్నంత వరకు

నే మట్టిలో చేరే వరకు

నా ప్రాణమున్నంత వరకు

నే మహిమలో చేరే వరకు

ప్రార్ధించెద యేసు రాజా

నిన్నే ప్రార్ధించెద

ప్రార్ధించెద యేసు రాజా

నిన్నే ప్రార్ధించెద

ప్రార్ధించెద ప్రార్ధించెద… ప్రార్ధించెదా, ఆఆ ఆ ఆ

ప్రార్ధించెద ప్రార్ధించెద ప్రాణమున్నంతవరకు

నే మట్టిలో చేరే వరకు

నా ప్రాణమున్నంత వరకు

నే మహిమలో చేరే వరకు

సేవించెద యేసు రాజా

నిన్నే సేవించెద

సేవించెద యేసు రాజా

నిన్నే సేవించెద

సేవించెద సేవించెద… సేవించెదా, ఆఆ ఆ ఆ

సేవించెద సేవించెద ప్రాణమున్నంత వరకు

నే మట్టిలో చేరే వరకు

నా ప్రాణమున్నంత వరకు

నే మహిమలో చేరే వరకు

జీవించెద యేసు రాజా

నీకై జీవించెద

జీవించెద యేసు రాజా

నీకై జీవించెద

జీవించెద జీవించెద… జీవించెదా, ఆఆ ఆ ఆ

జీవించెద జీవించెద ప్రాణమున్నంత వరకు

నే మట్టిలో చేరే వరకు

నా ప్రాణమున్నంత వరకు

నే మహిమలో చేరే వరకు

Share this Song!

More Songs from ​ - Jesus Movie

  1. Premincheda Yesu Raja Song Lyrics

Premincheda Yesu Raja Song FAQ

What movie is Premincheda Yesu Raja song from?

Premincheda Yesu Raja song is from the ​ - Jesus movie.

Who sang Premincheda Yesu Raja song?

Premincheda Yesu Raja song was sung by Ravi Vincent.

Who wrote Premincheda Yesu Raja song lyrics?

Premincheda Yesu Raja song lyrics were written by Nisha Judson.