Preminchava Priya Nesthama Song Lyrics - Aaro Pranam

Preminchava Priya Nesthama Song Lyrics - Aaro Pranam
Preminchava Priya Nesthama Song Lyrics: Preminchava Priya Nesthama is a Telugu song from the film Aaro Pranam starring Vineeth, Soundarya, directed by Veeru K. "Preminchava Priya Nesthama" song was composed by Veeru K and sung by S P Balasubramanyam, KS Chitra & Anupama. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Preminchava Priya Nesthama Song Details

Movie NameAaro Pranam (1997)
DirectorVeeru K
Star CastVineeth, Soundarya
MusicVeeru K
Singer(s)S P Balasubramanyam, KS Chitra & Anupama
LyricistSirivennela Seetharama Sastry
Music Label

Preminchava Priya Nesthama Song Lyrics in Telugu

Preminchava Priya Nesthama Lyrics in Telugu

ప్రేమించవా ప్రియ నేస్తమా

నా హృదయం నీదమ్మా

వరమియ్యనా ఒడి చేర్చనా

నీ మారాం మానమ్మా

జాలి ఉంటే ఆలకించి ఆదరించమ్మా

ఓ పూల బాణమా… నా ఆరో ప్రాణమా

జజుమ్ జజుమ్… జత కలిసెనులే

తజుమ్ తజుమ్… కథ కదిలెనులే

ప్రేమించవా… నారె బాబా నా

ప్రియ నేస్తమా… నారె బాబా నా

నా హృదయం నీదమ్మా

(అందాల ఆ హరివిల్లు

మీ వలపై విరిసింది

గంధాల ఈ విరిజల్లు

మీ చెలిమై కురిసింది)

లలలల లలలల లల లల

నీ కనుపాపలలోన… ఓ కలనై రాలేనా

నీ తలపులు క్షణమైనా… నన్ను నిదరోనిస్తేనా

ఒంటరి వేళలలోన… నీ ఊహను కాలేనా

తుంటరి తొందరలోన… ఏమైనా తోచేనా

అన్నీ మరిచి నిన్నే తలిచి ఏమైపోతున్నా

ఏమో ఈ యాతనా… నాకైనా తెలుసునా

జజుమ్ జజుమ్… మది కలవరమా

తజుమ్ తజుమ్… మధనుడి మహిమా

ప్రేమించవా… నారె బాబా నా

ప్రియ నేస్తమా… నారె బాబా నా

నా హృదయం నీదమ్మా

(నీ ఒళ్ళో వాలి లైలా

లవ్లీగా నవ్వింది

ఆటల్లో రేయిపగలు

తేడాలే లేవంది)

గాలుల గుసగుసలోన… నీ ఊసులు వింటున్నా

పువ్వుల మిసమిసలోన… నీ నవ్వులు చూస్తున్నా

నిలబడనీవే నన్ను… ఒక నిమిషం పాటైనా

కాలం కదలక నేను… తెగ సతమతమౌతున్నా

చిలిపిగా అల్లిన ఇంతటి అల్లరి… ఏంటిది ప్రేమేనా

ఔనేమో ప్రియతమా… నా ఆరో ప్రాణమా

జజుమ్ జజుమ్… జత కలిసెనులే

తజుమ్ తజుమ్… కథ కదిలెనులే

జజుమ్ జజుమ్… జత కలిసెనులే

తజుమ్ తజుమ్… కథ కదిలెనులే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Aaro Pranam Movie

  1. Preminchava Priya Nesthama Song Lyrics

Preminchava Priya Nesthama Song FAQ

What movie is Preminchava Priya Nesthama song from?

Preminchava Priya Nesthama song is from the Aaro Pranam movie.

Who sang Preminchava Priya Nesthama song?

Preminchava Priya Nesthama song was sung by S P Balasubramanyam, KS Chitra & Anupama.

Who wrote Preminchava Priya Nesthama song lyrics?

Preminchava Priya Nesthama song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Preminchava Priya Nesthama song?

Preminchava Priya Nesthama song music was composed by Veeru K.