Premante Nijamga Song Lyrics - Govinda Govinda

Premante Nijamga Song Lyrics - Govinda Govinda
Premante Nijamga Song Lyrics: Premante Nijamga is a Telugu song from the film Govinda Govinda starring Akkineni Nagarjuna, Sridevi, directed by Ram Gopal Varma. "Premante Nijamga" song was composed by Raj-Koti and sung by S P Balasubramanyam & K.S Chitra. Lyrics were written by Sirivennela Seetharama Sastry.

Premante Nijamga Song Details

Movie NameGovinda Govinda (1993)
DirectorRam Gopal Varma
Star CastAkkineni Nagarjuna, Sridevi
MusicRaj-Koti
Singer(s)S P Balasubramanyam & K.S Chitra
LyricistSirivennela Seetharama Sastry
Music LabelAditya Music

Premante Nijamga Song Lyrics in Telugu

ప్రేమంటే నిజంగా ఏమంటే

ఇదంటూ ఎట్టా చెప్పగలం

ప్రేమించే ఎదల్లో ఏముందో

పదాల్లో ఎట్టా చూపగలం

తొలి చినుకుల తడి ఇదని

తొలి కిరణపు తళుకిదని

తొలి వలపుల తలపిదని

ఎట్టాగ పోల్చడం..!!

ప్రేమంటే నిజంగా ఏమంటే

ఇదంటూ ఎట్టా చెప్పగలం

ప్రేమించే ఎదల్లో ఏముందో

పదాల్లో ఎట్టా చూపగలం

ఊటీకైనా చెమటలు పట్టే

హీటుంది ఈ ప్రేమలో

ఉప్పెనకైనా ఒణుకులు పుట్టే

ఊపుంది ఈ ప్రేమలో

వెనుతిరగని వేగాలతో, హో హోహో

తొలి కదలిక ఏనాటిదో, హో హోహో

మునుపెరుగని రాగాలతో, హో హోహో

పిలిచిన స్వరమేమంటదో, హో హోహో.

జతకుదిరిన క్షణమిదని

ముడి బిగిసిన గుణమిదని

కథ ముదిరిన విధమిదని ఎట్టాగ తేల్చడం

ప్రేమంటే నిజంగా ఏమంటే

ఇదంటూ ఎట్టా చెప్పగలం…

శంకరుడైనా కింకరుడైనా

లొంగాలి లవ్ ధాటికీ, హ

పండితుడైనా పామరుడైనా

పసివాడే సయ్యాటకీ

తుది ఎరుగని ప్రేమాయణం, హో హోహో

మొదలెపుడని ఊహించడం, హో హోహో

గత చరితల పారాయణం, హో హోహో

గతులెన్నని వివరించడం, హో హోహో

పరులెరుగని అనుభవమై

పదపదమను అవసరమై

పయనించే ప్రణయరధం

ఎటు పరుగు తీయునో

ప్రేమంటే నిజంగా ఏమంటే

ఇదంటూ ఎట్టా చెప్పగలం

ప్రేమించే ఎదల్లో ఏముందో

పదాల్లో ఎట్టా చూపగలం

తొలి చినుకుల తడి ఇదని

తొలి కిరణపు తళుకిదని

తొలివలపుల తలపిదని

ఎట్టాగ పోల్చడం..!!

Listen this Song in Online!

Share this Song!

More Songs from Govinda Govinda Movie

  1. Premante Nijamga Song Lyrics
  2. Amma Brahma Devudo Song Lyrics

Premante Nijamga Song FAQ

What movie is Premante Nijamga song from?

Premante Nijamga song is from the Govinda Govinda movie.

Who sang Premante Nijamga song?

Premante Nijamga song was sung by S P Balasubramanyam & K.S Chitra.

Who wrote Premante Nijamga song lyrics?

Premante Nijamga song lyrics were written by Sirivennela Seetharama Sastry.

Who composed music for Premante Nijamga song?

Premante Nijamga song music was composed by Raj-Koti.