Premante Emitante Song Lyrics - Seenu

Premante Emitante Song Lyrics - Seenu
Premante Emitante Song Lyrics: Premante Emitante is a Telugu song from the film Seenu starring Venkatesh, Twinkle Khanna, directed by Sasi. "Premante Emitante" song was composed by Mani Sharma and sung by Hariharan, Sujatha. Lyrics were written by Vennelakanti.

Premante Emitante Song Details

Movie NameSeenu
DirectorSasi
Star CastVenkatesh, Twinkle Khanna
MusicMani Sharma
Singer(s)Hariharan, Sujatha
LyricistVennelakanti
Music LabelAditya Music

Premante Emitante Song Lyrics in Telugu

ప్రేమంటే ఏమిటంటే

నిను ప్రేమించినాక తెలిసే

మనసంటే ఏమిటంటే

అది నీకివ్వగానె తెలిసే

ప్రేమంటే ఏమిటంటే

నిను ప్రేమించినాక తెలిసే

మనసంటే ఏమిటంటే

అది నీకివ్వగానె తెలిసే

ఇదివరకు తెలియంది ఈ అనుభవం

ఎద మేలుకొలిపింది ఈ పరిచయం

ఓ హో హో ఓ ఓ ఓ… ఓ ఓఓ ఓ ఓ ఓ

ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే

నీ కళ్ళ వాకిళ్లలో

తలుపు తెరిచెను ప్రేమా, ప్రేమ

మోహాల ముంగిళ్లలో

వలపు కురిసెను ప్రేమా ప్రేమ

ఈనాడే తెలిసింది తొలిసారిగా

ఎంత తీయంది ప్రేమని

ఆకాశ దీపాలు ఇల చేరగా

తెర తీసింది ఆమని

ఇది సంగీతమో… తొలి సంకేతమో

ఇది ప్రియగీతమో… మధు జలపాతమో

ప్రేమంటే ఏమిటంటే… నిను ప్రేమించినాక తెలిసే

మనసంటే ఏమిటంటే… అది నీకివ్వగానె తెలిసే

ఏనాడు ఏ దేవతో

మనను కలిపిన వేళా, వేళ

ఈనాడు ఈ దేవితో

మనసు తెలిపెను చాలా, చాల

కాలాలు ఓకసారి ఆగాలిలే

మన తొలిప్రేమ సాక్షిగా

లోకాలు మన వెంట సాగాలిలే

మన ప్రేమికుల తోడుగా

ఇది ఆలాపనో మది ఆరాధనో

మన సరసాలకే తొలి సంకీర్తనో

ప్రేమంటే ఏమిటంటే

నిను ప్రేమించినాక తెలిసే

మనసంటే ఏమిటంటే

అది నీకివ్వగానె తెలిసే

ఇదివరకు తెలియంది ఈ అనుభవం

ఎద మేలుకొలిపింది ఈ పరిచయం

ఓ హో హో ఓ ఓ ఓ… ఓ ఓఓ ఓ ఓ ఓ

ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Seenu Movie

  1. Premante Emitante Song Lyrics

Premante Emitante Song FAQ

What movie is Premante Emitante song from?

Premante Emitante song is from the Seenu movie.

Who sang Premante Emitante song?

Premante Emitante song was sung by Hariharan, Sujatha.

Who wrote Premante Emitante song lyrics?

Premante Emitante song lyrics were written by Vennelakanti.

Who composed music for Premante Emitante song?

Premante Emitante song music was composed by Mani Sharma.