| Movie Name | A Beautiful Girl |
|---|---|
| Director | Ravi Prakash Bodapati |
| Star Cast | Nihal Kodhaty, Drishika Chander |
| Music | Arviz |
| Singer(s) | Arviz |
| Lyricist | Arviz |
| Music Label | Gen’nexT Movies |
యో, అదేదో చిలిపి గాలి
ఏకధాటిగా నాపై
దాడి చేసి పోయిందే
అదేదో చిలిపి గాలి
దాడి చేసి పోకుండా
గాలమేసి లాగిందే
హేయ్, అదేదో చిలిపి గాలి
ఏకధాటిగా నాపై
దాడి చేసి పోయిందే
అదేదో చిలిపి గాలి
గాలమేసి లాగిందే
ఊహలన్ని నన్ను
గుచ్చి గుచ్చి చంపుతున్నా
ప్రాణమే నీకే నేను ఇస్తున్నా
చావు బ్రతుకు మధ్యలోన
నేను నలుగుతున్నా
జాలి లేదా నీకే (దూరంగా ఉన్నా)
నేను అడుగుతున్న
లోకం అంతా నన్ను
ఇప్పుడు చూసి నవ్వుతున్నా
ఏమి చెయ్యలేకుండా కృంగిపోతున్న
దేవుడెక్కడ ఉన్నాడో
తెలియదు నాకైనా
నా మనసిక విరిగిపోయి
పాట పాడుతున్నానే
ప్రేమ నేరం… ప్రేమ నేరం
ప్రేమ నేరం…
ప్రేమ నేరం… ప్రేమ నేరం
ప్రేమ నేరం…
ప్రేమ నేరం… ప్రేమ నేరం
ప్రేమ నేరం…
ప్రేమ నేరం… ప్రేమ నేరం
ప్రేమ నేరం…
నీ కొరకే నా యద
తరుముతుంది చూడవా
నా గుండె పగిలిపోయే
చెలియా నువ్వు మారవా
నీ కొరకే నా యద
తరుముతుంది చూడవా
నా గుండె పగిలిపోయే
చెలియా నువ్వు మారవా
ప్రేమనేది నువ్వే
వద్దనేది నువ్వే
తోడు ఉంది నేనే
ఎప్పుడూ ఉంటానే
ప్రేమనేది నువ్వే
వద్దనేది నువ్వే
తోడు ఉంది నేనే
ఎప్పుడూ ఉంటానే
ఊహలన్ని నన్ను
గుచ్చి గుచ్చి చంపుతున్నా
ప్రాణమే నీకే నేను ఇస్తున్నా
చావు బ్రతుకు మధ్యలోన
నేను నలుగుతున్నా
జాలి లేదా నీకే (దూరంగా ఉన్నా)
నేను అడుగుతున్న
లోకం అంతా నన్ను
ఇపుడు చూసి నవ్వుతున్నా
ఏమి చెయ్యలేకుండా కృంగిపోతున్న
దేవుడెక్కడ ఉన్నాడో
తెలియదు నాకైనా
నా మనసిక విరిగిపోయి
పాట పాడుతున్నాను
ప్రేమ నేరం… ప్రేమ నేరం
ప్రేమ నేరం…
ప్రేమ నేరం… ప్రేమ నేరం
ప్రేమ నేరం…
ప్రేమ నేరం… ప్రేమ నేరం
ప్రేమ నేరం…
ప్రేమ నేరం… ప్రేమ నేరం
ప్రేమ నేరం…
Prema Neram song is from the A Beautiful Girl movie.
Prema Neram song was sung by Arviz.
Prema Neram song lyrics were written by Arviz.
Prema Neram song music was composed by Arviz.