
| Movie Name | |
|---|---|
| Director | K Raghavendra Rao |
| Star Cast | Chiranjeevi, Divya Bharti, Shobhana |
| Music | Bappi Lahari |
| Singer(s) | S.P.Balasubramanyam, KS Chitra |
| Lyricist | Bhuvana Chandra |
| Music Label | Lahari Music | T-Series |
Prema Geema Thassadiyya Lyrics in Telugu
ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే… ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు బుల్లెమ్మా
కుకు కుకూ… కుకు కుకూ
ప్రేమ గీమ తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
ఏం పట్టు బాపురే… ఔనంటే కిరికిరే
కొల్లగొట్టి పోకు ఖజానా
కుకు కుకూ… కుకు కుకూ
వహ్‌వా బేబి… వెదరు బాగుందే
ఏదో మూడు ముదిరిపోయిందే
అయ్యో రయ్యో… వరస మారిందే
అబ్బాయ్ గారి పొగరు హెచ్చిందే
అరెరెరె నాటో నీటో ఎంచుకుందామా
ఫిఫ్టీ ఫిఫ్టీ పంచుకుందామా
ఇహ ఓపలేను వదులు బుల్లోడా
ఐ లవ్ యూ… యూ లవ్ మీ
ఐ కిస్ యు… యూ కిస్ మీ
ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే… ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు బుల్లెమ్మా… కు కు కు కూ
అంతో ఇంతో దూరముండాల
అమ్మా నాన్నా సిగ్నలివ్వాల
ఎంతో కొంత లాభముండాలే
కొద్దో గొప్పో చిత్తగించాలే
అరెరే డేటు టైము… ఫిక్స్ చేయమంట, ఓకే
అపుడు మనకే… రిస్కు లేదంట
అరె బాత్ నహీ సాత్ చలో నా, చలో చలో
ఐ లవ్ యూ… యూ లవ్ మీ, ఒకే బేబీ
ఐ కిస్ యు, ఆహా… యూ కిస్ మీ
ప్రేమా గీమా తస్సాదియ్య పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
రాతిరంతా జాతరే… ఇహ నీ పని ఆఖరే
జోరు జరా చూడు బుల్లెమ్మా… కుకురు కు కూ
హే, ప్రేమా గీమా తస్సాదియ్యా పక్కన పెట్టు
వన్ టూ త్రీ ఫోర్ వయ్యారంగా పట్టేయ్ పట్టు
ఏం పట్టు బాపురే… ఔనంటే కిరికిరే
కొల్లగొట్టి పోకు ఖజానా, న న న నా
కుకు కు కూ… కుకురు కు కూ
కుకురు కు కూ… కుకురు కు కూ
Prema Geema Thassadiyya song is from the movie.
Prema Geema Thassadiyya song was sung by S.P.Balasubramanyam, KS Chitra.
Prema Geema Thassadiyya song lyrics were written by Bhuvana Chandra.
Prema Geema Thassadiyya song music was composed by Bappi Lahari.