
| Movie Name | Nithyashree Venkataramanan |
|---|---|
| Director | Murali Manohar |
| Star Cast | Srinath Maganti, Divi Vadthya |
| Music | Krishna Saurabh |
| Singer(s) | Nithyashree Venkataramanan |
| Lyricist | Mittapalli Surender |
| Music Label | Sony Music South |
టూ టుటు టురుటు టూ టుటు
టూ టుటు టురూ టురు టుటు
టూ టుటు టురుటు టూ టుటు
టూ టుటు టురూ టురు టుటు
ప్రేమా గీమా ముచ్చట్లంటే
నచ్చవురో నాకు
ఒక పోరని కోసం
పాగల్ అవడం గిట్టదురో నాకు
టూ టుటు టురుటు టూ టుటు
ప్రేమా గీమా ముచ్చట్లంటే
నచ్చవురో నాకు
ఒక పోరని కోసం
పాగల్ అవడం గిట్టదురో నాకు
సినిమాలోన లవ్ సీనొస్తే
ఇర్రిటేట్ అవుతుంటా
కలలోనైనా ప్రేమజంటల
విడదీసేస్తుంటా
అట్లా ఉండే నాలో
ఇట్లా ఏదో జాదూ చేసావు
ఎట్లాగైనా నీతో బ్రతకాలి అని
ఫీలింగ్ తెచ్చావు టెన్ టు ఫైవ్
మస్తు నచ్చావురో పొల్లగాడా
ఉండలేకపోతున్నా నేను యాడా
ఎవరిని చూస్తున్నాగాని పొల్లగాడా
నువ్వే గుర్తొస్తున్నావోయ్ గుండెకాడా
ప్రేమా గీమా ముచ్చట్లంటే
నచ్చవురో నాకు
ఒక పోరని కోసం
పాగల్ అవడం గిట్టదురో నాకు
మా గల్లీ చివరన అమ్మే
చిల్లి చికెనంటే ఇష్టం
ఈవినింగ్ టైంలో
పానీ పూరీ ఇంకా ఇష్టం
ఇద్దరు ఫ్రెండ్స్ తో ఇరాని చాయ్
టు బై త్రీ ఇష్టం టెన్ టు ఫైవ్
రేడియో మిర్చి వింటూ
మిర్చి తినడమంటే ఇష్టం
నాచురల్స్ లో ఐస్ క్రీమ్స్ తిని
నాచురల్ గా ఉండే నాలో
నేచరంతా మార్చేసావు
మస్తు నచ్చావురో పొల్లగాడా
ఉండలేకపోతున్నా నేను యాడా
ఎవరిని చూస్తున్నాగాని పొల్లగాడా
నువ్వే గుర్తొస్తున్నావోయ్ గుండెకాడా
డైలీ పేపరు హెడ్లైన్స్ అయినా
చదవనురా నేను
మా లైబ్రరీలో లవ్ స్టోరీలని
చదివేస్తున్నాను
ఇంటికి ఎదురుగ టెంపుల్ ఉన్నా
వెళ్లనురా నేను
నే మొక్కేస్తుంటే దేవుడు కూడా
భయపడుతున్నాడు
అంత దూరంలో ఉంటూనే
ఇంతలా నను మార్చేశావు
అంతగా ఏ మంత్రం వేశావు
మస్తు నచ్చావురో పొల్లగాడా
ఉండలేకపోతున్నా నేను యాడా
ఎవరిని చూస్తున్నాగాని పొల్లగాడా
నువ్వే గుర్తొస్తున్నావోయ్ గుండెకాడా
Prema Geema Simbaa song is from the Nithyashree Venkataramanan movie.
Prema Geema Simbaa song was sung by Nithyashree Venkataramanan.
Prema Geema Simbaa song lyrics were written by Mittapalli Surender.
Prema Geema Simbaa song music was composed by Krishna Saurabh.