Prathi Nimishamu Song Lyrics - Kotha Rangula Prapancham

Prathi Nimishamu Song Lyrics - Kotha Rangula Prapancham
Prathi Nimishamu Song Lyrics: Prathi Nimishamu is a Telugu song from the film Kotha Rangula Prapancham starring Kranthi Krishna, Shreelu, directed by Prudhviraj. "Prathi Nimishamu" song was composed by Sangeeth Adithya and sung by Vikhyat Sairam, Deepthi. Lyrics were written by Sangeeth Adithya.

Prathi Nimishamu Song Details

Movie NameKotha Rangula Prapancham
DirectorPrudhviraj
Star CastKranthi Krishna, Shreelu
MusicSangeeth Adithya
Singer(s)Vikhyat Sairam, Deepthi
LyricistSangeeth Adithya
Music Label

Prathi Nimishamu Song Lyrics in Telugu

ప్రతి నిమిషము నీ తలపే
ప్రతి క్షణం నీ ధ్యాసే
కనిపించరావే నా ప్రియా
నా ఎదను దోచావే
ఎద నిండుగా నీ తలపే
దరి చేరి నను లాలించవే సఖీ
ప్రతి నిమిషము నీ తలపే

నిను చూడని ఒక క్షణమే
అనిపించును ఒక యుగమే
నీ గొంతు నే వినకుంటే
నిదురైనా నే పోలేనే

విరబూసిన నీ కురులే దోబూచులాడెనె
నీ పెదవి చెక్కిలి నడుమ
నడయాడే ఆ చిరునవ్వే
నువు నాకు దూరమైతే
నా గుండె బరువైపోయే
ఏం మాయ నువ్ చేసావో
అణువణువునా నీ తపనే
అనిపించును ప్రతి క్షణమే

తనువేమో నిన్నే తలచే
మనసేమో నిను ధ్యానించే
ప్రతి రేయి కలగంటున్న
ప్రతిసారి నువ్వే అనుకున్న

చిగురాకు సవ్వడి విన్నా
చిరుగాలి తాకుతు ఉన్నా
ఏ స్వరమునైనా విన్నా
చెలికాడా నువ్వే అనుకున్నా

ఈ దూరమెంతో మధురం
ఈ విరహం మధురం, మధురం
విడదీయరానిదీ బంధం
మన ప్రేయసి ప్రియ బంధం
ఈ ప్రేమ మనకే సొంతం
ఇన్నేళ్ళుగా మనము విడి విడిగానే ఉన్నాము
మనమిరువురొకటై చేరువై పోదాం
ప్రతి నిమిషము నీ తలపే

Listen this Song in Online!

Share this Song!

More Songs from Kotha Rangula Prapancham Movie

  1. Prathi Nimishamu Song Lyrics

Prathi Nimishamu Song FAQ

What movie is Prathi Nimishamu song from?

Prathi Nimishamu song is from the Kotha Rangula Prapancham movie.

Who sang Prathi Nimishamu song?

Prathi Nimishamu song was sung by Vikhyat Sairam, Deepthi.

Who wrote Prathi Nimishamu song lyrics?

Prathi Nimishamu song lyrics were written by Sangeeth Adithya.

Who composed music for Prathi Nimishamu song?

Prathi Nimishamu song music was composed by Sangeeth Adithya.