| Movie Name | Salaar (2025) |
|---|---|
| Director | Prashanth Neel |
| Star Cast | Prabhas |
| Music | Ravi Basrur |
| Singer(s) | Theertha Subhash Vedha Laxmi Rithuveena Rajeesh Harichandana Aneesh Devna CK Nakshatra Manoj Anushka Sarish |
| Lyricist | Krishna Kanth |
| Music Label | Hombale Films |
Prathi Gaadhalo Raakshasude
Himsalu Pedathaadu
Anachagane Pudathaadu
Raaje Okadu Oo
Aa Neechudi Anthu Choosaadu
Panthamtho Poraadi
Krodhamtho Maaripoyaadu
Thaane Oka Rakkasudai
Saadhinche Gunam Undaali
Balavanthudaina Edhirinchaali
Mee Orpu Nerpunika Chaataali
Gelavaalante Manninchaali
Nee Oppulalaa Migalaaliraa
Aa Shilapaine Oka Raathalaa
Nee Thappulalaa Cheragaaliraa
Aa isukalapai Oka Geethalaa
Nijamanu Dhairyam Andaraa
Karugunu Deham Kandaraa
Thelivitho Lokam Yelaraa
Nilabadaraa
Kopam Mari Lopam Avvadhaa
Yuddhamainaa Chirunaavuthone
Nuvu… Aapesi Choopaaliraa
ప్రతి గాధలో రాక్షసుడే
హింసలు పెడతాడు
అణచగనే పుడతాడు
రాజే ఒకడూ
శత్రువునే కడదేర్చే పనిలో
మన రాజు
హింసలనే మరిగాడు
మంచిని మరిచే
ఆ నీచుడి అంతు చూసాడు
పంథంతో పోరాడి
క్రోధంతో మారిపోయాడు
తానే ఒక రక్కసుడై
సాధించే గుణం ఉండాలి
బలవంతుడైన ఎదిరించాలి
మీ ఓర్పు నేర్పునిక చాటాలి
గెలవాలంటె మన్నించాలి
కోపం మరి లోపం అవ్వదా
యుద్ధమైనా చిరునవ్వుతోనే
నువు… ఆపేసి చూపాలిరా
నీ ఒప్పులలా మిగలాలిరా
ఆ శిలపైనే ఒక రాతలా
నీ తప్పులలా చెరగాలిరా
ఆ ఇసుకలపై ఒక గీతలా
తలనే దించెయ్
జగడాలకే పోకురా
పగనే తుంచెయ్
అది ఎప్పుడూ కీడురా
నిజమను ధైర్యం అండరా
కరుగును దేహం కండరా
తెలివితో లోకం ఏలరా, నిలబడరా
మనదను స్వార్ధం వీడరా
మనిషికి మాటే నీడరా
ఇచ్చిన మాటే తప్పితే, గెలవవురా
కోపం మరి లోపం అవ్వదా
యుద్ధమైనా చిరునవ్వుతోనే
నువు… ఆపేసి చూపాలిరా
నీ ఒప్పులలా మిగలాలిరా
ఆ శిలపైనే ఒక రాతలా
నీ తప్పులలా చెరగాలిరా
ఆ ఇసుకలపై ఒక గీతలా