
| Movie Name | & English - Raja Raja Chora |
|---|---|
| Director | Hasith Goli |
| Star Cast | Sree Vishnu, Megha Akash, Sunaina |
| Music | Vivek Sagar |
| Singer(s) | Vaikom Vijayalakshmi |
| Lyricist | Jonnavitthula |
| Music Label | Zee Music South |
ఆ ఆఆ, తకధిమి తక తోం తకిట
తకిట తకిట తాంతకడ్దిక తకధిమి తకజను
తరికిట తకధిమి తక తాంగు తకజను తదీం తకదీం తకిట తకధిమి
తరికిటతోం తకదిం దీందీంత తత ధిమి తరికిటతోం తరికిటతత్త
తరికిటతత్త తరికిటతత్త తరికిటతత్త
తలాంగు తత్త తలాంగు తత్త తరికిటతోం తరికిటతోం
ఓం ప్రచండ బాహు సువర్ణ రాహు సుముఖోభవ
ఆ, శ్రీవిష్ణు ప్రపంచ జిష్ణు విజయీభవ
తోంతత తదీంత తకిటతోం తక తరికిటతోం
తరికిటతోం తలాంగు తరికిటతోం
తరికిటతోం తరికిటతోం తలాంగు తరికిటతోం
తకిట తధిమి తకిట తజను
ఓ నిగూఢచక్షు రహస్య భిక్షు వరదోభవ
మ్ భ్రాజిష్ణు మహాస హిష్ణు ప్రముదోభవ
సుభ్రూరమారి రంసా… బభ్రూకన ప్రశంస
విబ్రాజ స్వర్ణ హంస… సంవిభ్రమా భృగుంసా
శోధించి ఎదను దోచే పరమ పురుషా, ఆ ఆఆ
వేధించి ఉద్ధరించి చిద్విలాస
శ్రీకార ప్రాకార భూభార పరిహార
చేర రారా రాజ రాజ రాజచోర
ప్రచండ బాహు సువర్ణ రాహు సుముఖోభవ
ఆ, శ్రీవిష్ణు ప్రపంచ జిష్ణు విజయీభవ
నిష్టాంగ కేసి ఖండనం మీద దృష్టి పెడతావు సిపివిష్టా
ముష్టికై వచ్చి నెత్తిపైకెక్కి తిష్టవేస్తావు అస్వదా
వజ్ర కుశ్మాండ తస్కరోద్ధండ గండభేరుండ దోర్దండ
ద్వాంత బ్రహ్మాండ చోర మార్థాండ
ప్రాక్సురాబాండ వేదాండ
తదికతోంత దీంత దీంత తత తా తకిట తోం తత
లడ్డూక్క ప్రసాదం
నీ లడ్డూక్క ప్రసాదం… అష్టైశ్వర్యశ్రీధం
తంతే మాయా మేయం… అంతా దేవతాయం
హారతింకా అందుకోరా… రాజ రాజ రాజచోర
బహులోర్మీకృత క్షీరాబ్ధి మధన
మందార గిరీంద్ర ప్రోద్దారా
ఆ, దిట దిట దిట సిలాప్రపాత సందర్భ పటుతర
గోవర్ధనా గిరిధర విశదంష్టనల ధూర్తకాళీయ
ఫణి ఫనారూఢ నటసుందరా
అతులిత హిత మహా వరాహ
భూగోళ దృత పరిరక్షాకర దీక్షాకర లక్ష్మీశ్వరా
Prapancha Jishnu song is from the & English - Raja Raja Chora movie.
Prapancha Jishnu song was sung by Vaikom Vijayalakshmi.
Prapancha Jishnu song lyrics were written by Jonnavitthula.
Prapancha Jishnu song music was composed by Vivek Sagar.