| Movie Name | & English - Bombai Priyudu |
|---|---|
| Director | K Raghavendra Rao |
| Star Cast | JD Chakravarthy, Rambha |
| Music | M M Keeravani |
| Singer(s) | M M Keeravani, Chitra |
| Lyricist | Chandra Bose |
| Music Label |
ఆ ఆఆ ఆఆ ఆఆ ఆ
ఆఆ ఆ ఆఆ ఆ ఆ ఆ
ప్రణయమా మరు మల్లెపూల తోటలో ఘుమ ఘుమా
పరువమా సరసాల వీణపాటలో సరిగమా
మోయలేని భావమా రాయలేని కావ్యమా
నండూరి వారి గేయమా, ఆఆ ఆ
ప్రణయమా మరు మల్లెపూల తోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణపాటలో సరిగమా
మోయలేని భావమా… రాయలేని కావ్యమా
నండూరి వారి గేయమా, ఆఆ ఆ
ప్రణయమా మరు మల్లెపూల తోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణపాటలో సరిగమా
ఔననకా కాదనకా మనసే వినకా
మురిపిస్తావేల ప్రాయమా, న నా
రేయనకా పగలనకా తపనల వెనకా
తరిమిస్తావేల న్యాయమా, లాల లా
నిన్న లేని చోద్యమా… నిన్ను ఆప సాధ్యామా
నిన్న లేని చోద్యమా… నిన్ను ఆప సాధ్యామా
ఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ
ఆ ఆఆఆ ఆఆ ఆ ఆ
గుండె చాటు గానమా గొంతు దాటు మౌనమా
ఎదలోని ఇంద్రజాలమా, ఆఆ ఆ
ప్రణయమా మరు మల్లెపూల తోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణపాటలో సరిగమా
టింట టటన్ టింట టటర టింట టటర టంటటన్
టింట టటన్ టింటటర టింటరంటర టరరన్
పూలనకా ముళ్ళనకా వలచిన క్షణమే
విహరిస్తావేల హృదయమా
రేపనకా మాపనకా ఆ మరుక్షణమే
విసిగిస్తావేల విరహమా, లవ్లీ
ఇంత వింత సత్యమా… ఎంతకైనా సిద్దమా
అంతులేని ఆత్రమా… అందులోనే అందమా
ఆ ఆ ఆఆ ఆఆ ఆ ఆ
ఆ ఆఆఆ ఆఆ ఆ ఆ
కోటి కలల నేత్రమా… కొంటె వలపు గోత్రమా
శృంగార సుప్రభాతమా, ఆ ఆ
ప్రణయమా మరు మల్లెపూల తోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణపాటలో సరిగమా
మోయలేని భావమా… రాయలేని కావ్యమా
నండూరి వారి గేయమా, ఆ ఆ
ప్రణయమా మరు మల్లెపూల తోటలో ఘుమఘుమా
పరువమా సరసాల వీణపాటలో సరిగమా
Pranayama song is from the & English - Bombai Priyudu movie.
Pranayama song was sung by M M Keeravani, Chitra.
Pranayama song lyrics were written by Chandra Bose.
Pranayama song music was composed by M M Keeravani.